రవాణాకు వినియోగించే మోటారు వాహనాల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మార్చి 31 త్రైమాసికానికి చెల్లించాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ గడువును ఈ ఏడాది 31 మార్చి వరకూ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. రవాణాకు వినియోగించే మోటారు వాహనాలకు ముందస్తుగానే చెల్లించే పన్ను గడువును మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు నోటిఫికేషన్ జారీ చేశారు.
మోటారు వాహనాల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు గడువు పొడిగింపు - ap govt latest news
మోటారు వాహనాల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడువును మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు నోటిఫికేషన్ జారీ చేశారు.
మోటారు వాహనాల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు గడువు పొడిగింపు