కృష్ణా జిల్లా కంచికచర్లలో ఎక్సైజ్ కానిస్టేబుల్ నీలవేణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంచికచర్ల ఎక్సైజ్ కార్యాలయంలో నీలవేణితోపాటు భర్త కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. నీలవేణి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య - latest crime in krishna district
కృష్ణా జిల్లా కంచికచర్లలో ఎక్సైజ్ కానిస్టేబుల్ నీలవేణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
krishna district