ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసుస్టేషన్​ పైనుంచి దూకిన మాజీ సర్పంచ్ - శ్రీకాకుళం జిల్లాలో పోలీసుస్టేషన్​ పై నుంచి దూకిన మాజీ సర్పంచ్ వార్తలు

ఇరువర్గాల మధ్య వివాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ భవనం పైనుంచి దూకిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగింది. తనను అడ్డుకునేందుకు మరో వ్యక్తి రాగా...తక్షణమే మాజీ సర్పంచ్ అవినాశ్ భవనం పైనుంచి దూకాడు. షేర్‌మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన అవినాశ్‌చౌదరి....పోలీస్‌స్టేషన్‌ పైనుంచి దూకటంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ex sarpanch jumped from  police station at srikakulam district
ex sarpanch jumped from police station at srikakulam district

By

Published : Mar 6, 2020, 12:11 PM IST

Updated : Mar 6, 2020, 1:16 PM IST

పోలీసుస్టేషన్​ పైనుంచి దూకిన మాజీ సర్పంచ్
Last Updated : Mar 6, 2020, 1:16 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details