ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ అవినీతిని బయటపెడతాం: కొల్లు రవీంద్ర - తెదేపా నేత కొల్లు రవీంద్ర

వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

ex-minister-kollu-ravindra
వైకాపా పాలన పై పుస్తకాన్ని విడుదల చేసిన కొల్లు రవీంద్ర

By

Published : Jun 9, 2020, 5:40 PM IST

ఏడాది పాలనలో జగన్‌ అసమర్ధతతో అన్నివర్గాలూ నష్టపోయాయని మాజీమంత్రి కొల్లురవీంద్ర ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ ఏడాదిపాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, వైఫల్యాలను ఎత్తిచూపుతూ.... మచిలీపట్టణంలో ఆయన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ అవినీతి చర్యలతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెడతామని కొల్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు తెదేపా నిరంతర పోరాటం చేస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details