తనపై మోపిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాశారు. అభియోగాలపై విచారణకు సంబంధించి 9 పేజీల లేఖ రాశారు.
సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: ఏబీ వెంకటేశ్వరరావు - AB Venkateshwara rao Latest News
12:49 April 10
తనపై మోపిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాశారు.
ప్రభుత్వం చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఆధారాలను జతచేశానని... కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణలో నకిలీ పత్రాలు సమర్పించారని వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: