KONA RAGHUPATI : ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన కుటుంబంతో కలిసి పంజాబ్‌లోని సచ్‌ఖండ్ హర్మిందర్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచ్‌ఖండ్ హర్మందిర్ సాహిబ్‌ను దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. వివక్షకు తావులేని మతం, ప్రేమ, సమానత్వంతో అందరు కలిసిమెలిసి సేవ చేస్తారని తెలిపారు.
పంజాబ్‌లోని సచ్‌ఖండ్ హర్మిందర్ సాహిబ్‌ను దర్శించుకున్న కోన రఘుపతి - sachkhand sri Harmandir sahib in Punjab
EX DEPUTY SPEAKER KONA : పంజాబ్‌లోని సచ్‌ఖండ్ హర్మిందర్ సాహిబ్‌ను మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మందిరాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
KONA RAGHUPATI