ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాగ్యనగర తీర్పు.. ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠ రేపిన ఫలితాలు - undefined

హైదరాబాద్‌: నేరెడ్‌మెట్ డివిజన్ ఫలితం నిలిపివేత
హైదరాబాద్‌: నేరెడ్‌మెట్ డివిజన్ ఫలితం నిలిపివేత

By

Published : Dec 4, 2020, 8:27 AM IST

Updated : Dec 4, 2020, 10:50 PM IST

22:48 December 04

నేరెడ్‌మెట్ డివిజన్ ఫలితం నిలిపివేత

హైదరాబాద్‌: నేరెడ్‌మెట్ డివిజన్ ఫలితం నిలిపివేత

నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువ

ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువ ఉన్నందున నిలిపివేత

హైకోర్టు ఆదేశాల ప్రకారం నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత
ఎస్ఈసీకి నివేదిక పంపిన రిటర్నింగ్ అధికారి

20:04 December 04

హైదరాబాద్‌: బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌లో భాజపా అభ్యర్థి విజయం

తెరాస అభ్యర్థి లక్ష్మీప్రసన్నపై 32 ఓట్ల మెజార్టీతో లచ్చిరెడ్డి (భాజపా) గెలుపు 

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్ష్మీప్రసన్న కుమారుడు

గ్రేటర్‌ ఎన్నికల్లో లక్ష్మీప్రసన్న కుమారుడు రంజిత్‌గౌడ్‌కు 39 ఓట్లు

19:54 December 04

55 స్థానాలు గెలుచుకున్న తెరాస

43 స్థానాల్లో భాజపా ఘనవిజయం

44 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి

2 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్

19:18 December 04

పటాన్‌చెరు సర్కిల్‌లోని 3 డివిజన్లలోనూ తెరాస విజయం

భారతీనగర్‌లో 4,601 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి గెలుపు

రామచంద్రాపురంలో 5,759 ఓట్ల మెజార్టీతో పుష్ప నాగేష్ (తెరాస) గెలుపు

పటాన్‌చెరులో 6,082 ఓట్ల మెజార్టీతో మెట్టు కుమార్ (తెరాస) గెలుపు

తెరాస అభ్యర్థి కొలుకుల జగన్..479 ఓట్ల మెజారిటీతో భాజపా పై గెలుపు

జగద్గిరిగుట్టలో తెరాస అభ్యర్థి జగన్‌ విజయం

భాజపా అభ్యర్థిపై 479 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి గెలుపు

19:03 December 04

  • ఎల్బీనగర్‌ సర్కిల్‌లో అన్ని డివిజన్లు కైవసం చేసుకున్న భాజపా

మొత్తం 13 డివిజన్లు కైవసం చేసుకున్న భాజపా 

18:56 December 04

భాజపా కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమే ఈ విజయం: బండి సంజయ్‌

జీహెచ్‌ఎంసీలో ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తాం: సంజయ్

సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా గడీ నుంచి బయటకు రావాలి: బండి సంజయ్‌

భాజపా కార్యకర్తలపై దాడులను అడ్డుకోలేని డీజీపీకి ఈ విజయం అంకితం: సంజయ్‌‌

18:39 December 04

హోరాహోరీ

50 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ

41 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం

40 స్థానాల్లో గెలిచిన భాజపా

2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

17:51 December 04

బల్దియా పోరులో హోరాహోరీగా తలపడుతున్న తెరాస, ఎంఐఎం, భాజపాలు

44 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ

38 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం

34 స్థానాల్లో గెలిచిన భాజపా

2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

17:34 December 04

బల్దియా పోరులో హోరాహోరీగా తలపడుతున్న తెరాస, ఎంఐఎం, భాజపాలు

42 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ

38 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం

29 స్థానాల్లో గెలిచిన భాజపా

2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

17:27 December 04

గ్రేటర్‌ ఎన్నికల్లో తొలి రౌండ్‌ ఫలితాల్లో వెల్లడి కాని రెండు డివిజన్లు

తొలి రౌండ్‌ ఫలితం వెల్లడి కాని ఐఎస్‌ సదన్‌, జంగంమెట్‌

ఐఎస్‌ సదన్‌లో తెరాస-భాజపా మధ్య హోరాహోరీ

జంగంమెట్‌లో భాజపా-ఎంఐఎం మధ్య హోరాహోరీ

ఐఎస్‌ సదన్‌, జంగంమెట్‌ ఫలితాలపై ఉత్కంఠ

17:14 December 04

గ్రేటర్​ ఫలితాల్లో తెరాస, ఎంఐఎం, భాజపాల మధ్య హోరాహోరీ పోరు

30 స్థానాల్లో మజ్లిస్ విజయదుందుభి

35 స్థానాల్లో తెరాస ఘనవిజయం

25 స్థానాల్లో భాజపా గెలుపు

17:04 December 04

గ్రేటర్​ ఫలితాల్లో పోటాపోటీగా తలపడుతున్న తెరాస, ఎంఐఎం, భాజపాలు

29 స్థానాల్లో మజ్లిస్ విజయదుందుభి

35 స్థానాల్లో తెరాస ఘనవిజయం

21 స్థానాల్లో భాజపా గెలుపు

16:36 December 04

వెలువడుతున్న గ్రేటర్​ ఫలితాలు

  • 25 డివిజన్లలో ఎంఐఎం ఘనవిజయం
  • 23 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన తెరాస
  • 17 స్థానాల్లో భాజపా గెలుపు

15:56 December 04

కాంగ్రెస్‌ గెలుపు -2

కాంగ్రెస్‌ గెలుపు: ఏఎస్‌రావు నగర్, ఉప్పల్‌

15:55 December 04

ఎంఐఎం గెలుపు - 18

ఎంఐఎం గెలుపు: మెహదీపట్నం, రాంనాస్‌పురా, దూద్‌బౌలి, నవాబ్‌సాహెబ్‌కుంట

ఎంఐఎం గెలుపు: రియాసత్‌నగర్, బార్కాస్, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్

ఎంఐఎం గెలుపు: కిషన్‌బాగ్‌, దత్తాత్రేయనగర్‌, ఫలక్‌నుమా 

ఎంఐఎం గెలుపు: చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, శాస్త్రీపురం 

ఎంఐఎం గెలుపు: రెయిన్‌బజార్‌, సులేమాన్‌నగర్‌, రెడ్‌హిల్స్, కంచన్‌బాగ్

15:55 December 04

తెరాస గెలుపు - 13

తెరాస గెలుపు: రామచంద్రాపురం, రంగారెడ్డినగర్, కుత్బుల్లాపూర్‌

తెరాస గెలుపు: సనత్‌నగర్‌, అల్వాల్, వెంకటాపురం, చింతల్‌ 

తెరాస గెలుపు: ఓల్డ్‌ బోయిన్‌పల్లి, భారతీనగర్‌, హఫీజ్‌పేట,హైదర్‌నగర్‌ 

తెరాస గెలుపు: మెట్టుగూడ, సూరారం 

15:55 December 04

భాజపా గెలుపు - 6

భాజపా గెలుపు: అడిక్‌మెట్, గచ్చిబౌలి, ముషీరాబాద్‌

భాజపా గెలుపు: మోండామార్కెట్‌, చైతన్యపురి, జీడిమెట్ల, మూసారంబాగ్‌


 
 

15:44 December 04

గ్రేటర్‌ ఎన్నికల్లో ఖాతా తెరిచిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ గెలుపు: ఏఎస్‌రావు నగర్, ఉప్పల్‌



 

15:37 December 04

భాజపా గెలుపు - 3

భాజపా గెలుపు: అడిక్‌మెట్, గచ్చిబౌలి, ముషీరాబాద్‌


 

15:31 December 04

బోణీ కొట్టిన భాజపా

అడిక్‌మెట్‌లో భాజపా అభ్యర్థి సునీతా ప్రకాశ్‌గౌడ్‌ విజయం


 

15:16 December 04

ఎంఐఎం గెలుపు

 మెహదీపట్నం, రాంనాస్‌పురా, దూద్‌బౌలి, నవాబ్‌సాహెబ్‌కుంట, రియాసత్‌నగర్, బార్కాస్, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్, కిషన్‌బాగ్‌, దత్తాత్రేయనగర్‌, ఫలక్‌నుమా,శాస్త్రిపురం, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, సులేమాన్‌నగర్‌, సులేమాన్‌నగర్‌, రెడ్‌హిల్స్

15:09 December 04

గ్రేటర్​ ఫలితాల్లో తెరాస, ఎంఐఎంల జోరు

13 స్థానాల్లో మజ్లిస్ పార్టీ ఘనవిజయం 

9 స్థానాల్లో తెరాస గెలుపు

14:54 December 04

ఎంఐఎం గెలుపు

మెహదీపట్నం, రాంనాస్‌పురా, దూద్‌బౌలి, నవాబ్‌సాహెబ్‌కుంట

రియాసత్‌నగర్, బార్కాస్, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్

14:54 December 04

తెరాస గెలుపు

రామచంద్రాపురం, రంగారెడ్డినగర్

సనత్‌నగర్‌, అల్వాల్, వెంకటాపురం, చింతల్‌

14:41 December 04

14:39 December 04

తెరాస గెలుపు

తెరాస గెలుపు: రామచంద్రాపురం, రంగారెడ్డినగర్, అల్వాల్

14:38 December 04

ఎంఐఎం గెలుపు

ఎంఐఎం గెలుపు: మెహదీపట్నం, రాంనాస్‌పురా, దూద్‌బౌలి, నవాబ్‌సాహెబ్‌కుంట

ఎంఐఎం గెలుపు: రియాసత్‌నగర్, బార్కాస్, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్

14:19 December 04

గ్రేటర్​ ఫలితాల్లో ఎంఐఎం జోరు

ఏడు స్థానాల్లో మజ్లిస్ విజయం

తలాబ్​చంచలం సమీనా బేగం

సంతోశ్​నగర్ మహమ్మద్ ముజాఫిర్ హుస్సేన్

రాంనాస్‌పురాలో మహ్మద్ ఖదీర్‌ గెలుపు

దూద్‌బౌలిలో  మహ్మద్ సలీం విజయం

రియాసత్‌నగర్‌లో మీర్జా ముస్తఫా బేగ్ గెలుపు

బార్కాస్‌లో షబానా బేగం విజయం

మెహదీపట్నంలో మాజిద్ హుస్సేన్ గెలుపు

14:02 December 04

గ్రేటర్​ ఫలితాల్లో 2 స్థానాల్లో తెరాస గెలుపు

ఆర్సీ పురంలో గులాబీ అభ్యర్థి పుష్ప నగేశ్ యాదవ్ విజయం

రంగారెడ్డినగర్​లో తెరాస అభ్యర్థి విజయ్ శేఖర్ గెలుపు

14:01 December 04

తొలి గెలుపు నమోదు చేసుకున్న తెరాస

కొనసాగుతున్న గ్రేటర్​ తొలి రౌండ్​ ఫలితాల వెల్లడి

తొలి గెలుపు నమోదు చేసుకున్న తెరాస

రామచంద్రాపురంలో తెరాస అభ్యర్థి పుష్ప నగేశ్ యాదవ్ విజయం

భాజపా అభ్యర్థి నర్సింగ్‌ గౌడ్‌పై 5,759 ఓట్ల మెజార్టీతో పుష్ప నగేశ్ యాదవ్ గెలుపు

14:01 December 04

  • 5 స్థానాల్లో మజ్లిస్ విజయం

గ్రేటర్​ ఫలితాలు విడుదలవుతున్నాయి. బల్దియాలో తొలి విజయం నమోదు చేసుకున్న ఎంఐఎం... తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ఐదు స్థానాల ఫలితాల్లో వరుసగా... అన్నింట్లో విజయ ఢంకా మోగించింది. రాంనాస్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖదీర్‌, మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్, రియాన్​సాగర్​లో మీర్జా ముస్తఫా బేగ్​, దూద్‌బౌలి, బార్కస్​లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు.

  • గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం
  • మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపు
  • 5,483 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్

13:21 December 04

గ్రేటర్‌లో వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు

19 స్థానాల్లో తెరాస ఆధిక్యం

25 స్థానాల్లో ముందంజలో భాజపా

12 స్థానాల్లో ఆధిక్యంలో ఎంఐఎం 

03 కాంగ్రెస్

13:19 December 04

తెరాస ఆధిక్యం

తెరాస ఆధిక్యం: బాలాజీనగర్, పటాన్‌చెరు, రామచంద్రపురం, చింతల్, హస్తినాపురం

తెరాస ఆధిక్యం: కుత్బుల్లాపూర్‌, భారతీనగర్‌, శేరిలింగంపల్లి, సనత్‌నగర్

తెరాస ఆధిక్యం: ఓల్డ్ బోయిన్‌పల్లి, రంగారెడ్డినగర్, కూకట్‌పల్లి


 

భాజపా ఆధిక్యం

భాజపా ఆధిక్యం: వనస్థలిపురం, లింగోజిగూడెం

భాజపా ఆధిక్యం: కొండాపూర్, గచ్చిబౌలి, నాచారం

భాజపా ఆధిక్యం: బాలానగర్, బేగంబజార్, మోండా మార్కెట్


 

ఎంఐఎం ఆధిక్యం

ఎంఐఎం ఆధిక్యం: ఫలక్‌నుమా, దూద్‌బౌలి, నవాబ్‌సాహెబ్‌కుంట

ఎంఐఎం ఆధిక్యం: కిషన్‌బాగ్‌, జహనుమా, రాంనాస్‌పురా


 

13:14 December 04

గ్రేటర్‌లో వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు

17 స్థానాల్లో తెరాస ఆధిక్యం

22 స్థానాల్లో ముందంజలో భాజపా

10 స్థానాల్లో ఆధిక్యంలో ఎంఐఎం 

02 కాంగ్రెస్

12:50 December 04

రంగారెడ్డినగర్ డివిజన్ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

బాలాజీనగర్ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

పటాన్‌చెరు, రామచంద్రపురం, భారతీనగర్‌ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

శేరిలింగంపల్లి డివిజన్ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

సనత్‌నగర్ డివిజన్ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

12:35 December 04

శేరిలింగంపల్లి డివిజన్ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

  • శేరిలింగంపల్లి డివిజన్ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల తొలి రౌండ్‌లో భాజపా ఆధిక్యం


 

12:24 December 04

మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ మాజీద్ హుస్సేన్ విజయం

గ్రేటర్​ తొలిరౌండ్ ఫలితాల వెల్లడి

బోణీ కొట్టిన ఎంఐఎం

మెహదీపట్నంలో మజ్లిస్ గెలుపు

మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ మాజీద్ హుస్సేన్ విజయం

12:17 December 04

వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు

బాలాజీనగర్ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

పటాన్‌చెరు, రామచంద్రపురం, భారతీనగర్‌, వెంకటాపురం తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

12:14 December 04

గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం

మెహదీపట్నంలో ఎంఐఎం గెలుపు

12:14 December 04

వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు

  •  

బాలాజీనగర్ తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం

పటాన్‌చెరు, రామచంద్రపురం, భారతీనగర్‌లో తెరాస ఆధిక్యం

11:51 December 04

హైకోర్టు ఆదేశాలను రిటర్నింగ్ అధికారులకు తెలిపిన ఎస్ఈసీ

న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్న ఎస్ఈసీ

ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

బ్యాలెట్‌ పత్రాల్లో స్వస్తిక్‌ గుర్తు లేకున్నా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్

స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని హైకోర్టు ఆదేశం

ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించొచ్చు: హైకోర్టు

ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువ ఉంటే ఫలితం నిలిపివేయాలి: హైకోర్టు

11:37 December 04

కమలానెహ్రూ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో బాల కార్మికులు

లెక్కింపు సిబ్బందికి, అధికారులకు బాలకార్మికులను పెట్టుకున్న గుత్తేదారు

పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ముందే బాలకార్మికులు పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోని వైనం

11:34 December 04

వివేకానంద నగర్ కాలనీ డివిజన్‌ లెక్కింపు కేంద్రంలో ఏజెంట్ల ఆందోళన

వివేకానంద నగర్ కాలనీ డివిజన్‌ లెక్కింపు కేంద్రంలో భాజపా ఏజెంట్ అభ్యంతరం

బ్యాలెట్ బాక్సులో ఓట్లు ఎక్కువగా ఉన్నాయని భాజపా ఏజెంట్ ఏకాంత్‌గౌడ్ అభ్యంతరం

పోలైన ఓట్ల కంటే ఆధికంగా ఓట్లు ఉన్నాయని భాజపా ఏజెంట్ ఆరోపణ

బూత్ నంబరు 63లో పోలైన ఓట్ల కంటే 219 ఎక్కువగా ఉన్నాయని అభ్యంతరం

బ్యాలెట్ బాక్సులో 355 ఓట్లకు గాను 574 ఓట్లు ఉండటంపై ఏజెంట్ల అభ్యంతరం

ఏజెంట్ల అభ్యంతరాలను పరిశీలిస్తున్న అధికారులు

11:27 December 04

మౌలాలి డివిజన్‌లోని ఓ బ్యాలెట్ బాక్సులో అధికంగా ఉన్న 33 ఓట్లు

మొత్తం 361 ఓట్లకు గాను 394 ఓట్లు ఉండటంతో కౌంటింగ్ నిలిపివేత

కౌంటింగ్ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది

11:08 December 04

జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై భాజపా అభ్యంతరం

జాంబాగ్ డివిజన్‌ బూత్ నంబరు 8లో పోలైన 471 ఓట్లు

బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు ఉండటంపై భాజపా అభ్యంతరం

10:55 December 04

కాసేపట్లో వెలువడనున్న తొలి రౌండ్ ఫలితాలు

లెక్కింపు కేంద్రాల వద్ద మీడియాకు సమాచారం ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశం

జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారికి తెలిపిన ఎస్ఈసీ పార్థసారథి


 

10:55 December 04

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో 82 చోట్ల భాజపాకు ఆధిక్యం

  •  

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో 31 చోట్ల తెరాసకు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో 16 చోట్ల ఎంఐఎంకు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో 4 చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం

కొన్ని డివిజన్లలో పార్టీలకు సరిసమాన ఓట్లు 

మరికొన్ని డివిజన్లలో నమోదు కాని పోస్టల్‌ ఓట్లు

10:40 December 04

పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో భాజపా దూకుడు

85 స్థానాల్లో భాజపా ఆధిక్యం

తెరాస-29

ఎంఐఎం-17

కాంగ్రెస్-02

10:40 December 04

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో 82 చోట్ల భాజపాకు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో 31 చోట్ల తెరాసకు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో 16 చోట్ల ఎంఐఎంకు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో 4 చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం

కొన్ని డివిజన్లలో పార్టీలకు సరిసమాన ఓట్లు 

మరికొన్ని డివిజన్లలో నమోదు కాని పోస్టల్‌ ఓట్లు

10:39 December 04

ప్రస్తుతం వెలువడినవి పోస్టల్ ఓట్ల ఫలితాలు

పోస్టల్‌ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం

కొన్ని డివిజన్లలో నమోదు కాని పోస్టల్‌ ఓట్లు

మరికొన్ని డివిజన్లలో పార్టీలకు సరిసమాన ఓట్లు 

10:39 December 04

పోస్టల్‌ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం

ప్రస్తుతం వెలువడుతున్నవి పోస్టల్ బ్యాలెట్‌ ఫలితాలు

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపాకు ఆధిక్యం

పోస్టల్‌ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం

10:39 December 04

కూకట్​పల్లిలో సీపీ సజ్జనార్ పర్యటన

  •  

బల్దియా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించిన సజ్జనార్

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు  : సజ్జనార్

సున్నితమైన కేంద్రాల్లో అదనపు బలగాలతో గస్తీ : సజ్జనార్

10:15 December 04

పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో దూసుకెళ్తున్న భాజపా

  •  

74 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

తెరాస-31

ఎంఐఎం-16

కాంగ్రెస్-04

10:10 December 04

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపాకు ఆధిక్యం

68 స్థానాల్లో భాజపా ఆధిక్యం

తెరాస-29

ఎంఐఎం-16

కాంగ్రెస్-04

10:10 December 04

  • 101 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాల వెల్లడి

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపాకు ఆధిక్యం

63 స్థానాల్లో భాజపా ఆధిక్యం

తెరాస-24

ఎంఐఎం-10

కాంగ్రెస్-04

09:59 December 04

మలక్​పేట సర్కిల్ పరిధిలో  

భాజపా - 36, తెరాస - 11, కాంగ్రెస్ - 1, ఎంఐఎం - 2, ఇండిపెండెంట్ - 1

24-సైదాబాద్: 36

భాజపా - 30, తెరాస - 6

25-మూసారాం బాగ్: 9

భాజపా - 4, తెరాస - 4, కాంగ్రెస్ - 1

26-ఓల్డ్ మలక్ పేట: 1

తెరాస - 1

27-అక్బర్ బాగ్: 0

28-అజాంపుర: 3

ఎంఐఎం -2, ఇండిపెండెంట్ - 1

29-చావునీ: 2

భాజపా - 2

30-డబీర్ పుర:

10:09 December 04

  • ప్రస్తుతం వెలువడినవి పోస్టల్ బ్యాలెట్‌ ఫలితాలు

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపాకు ఆధిక్యం

61 స్థానాల్లో భాజపా ఆధిక్యం

తెరాస-23

ఎంఐఎం-10

కాంగ్రెస్-04

10:09 December 04

  • ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని హైకోర్టు ఆదేశం

ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించొచ్చు: హైకోర్టు

ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువ ఉంటే ఫలితం నిలిపివేయాలి: హైకోర్టు

బ్యాలెట్‌ పత్రాల్లో స్వస్తిక్‌ గుర్తు లేకున్నా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్

స్వస్తిక్‌ కాకుండా స్టాంపు వేసినా ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని సర్క్యులర్

ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను నిలిపివేసిన హైకోర్టు


 

09:34 December 04

పోస్టల్ బ్యాలెట్​ ఫలితాల్లో భాజపా దూకుడు

30 స్థానాల్లో భాజపా ఆధిక్యం

తెరాస-08

కాంగ్రెస్-01

ఎంఐఎం-01

09:33 December 04

  • ముషీరాబాద్ పోస్టల్ బ్యాలెట్: 3 తిరస్కరణ

రాంనగర్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 5, భాజపా 4

భోలక్‌పూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2, తెరాస 1

గాంధీనగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 7, తెరాస 2, నోటా 1

కవాడిగూడ పోస్టల్ బ్యాలెట్: భాజపా 10, తెరాస 1, తెదేపా 1

కొత్తపేట పోస్టల్ బ్యాలెట్: భాజపా 8, తెరాస 4, స్వతంత్ర 1

09:33 December 04

  • మీర్‌పేట్ హౌసింగ్ బోర్డు పోస్టల్ బ్యాలెట్: భాజపా 4, కాంగ్రెస్ 2, తెరాస 1

మల్లాపూర్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 3, తిరస్కరణ 7

నాచారం పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 2, కాంగ్రెస్ 2

అడిక్‌మెట్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 3, కాంగ్రెస్ 1

09:33 December 04

కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

మచ్చబొల్లారం పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 3, నోటా 1, తిరస్కరణ 9

అల్వాల్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 2, తిరస్కరణ 10

వెంకటాపూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2, తెరాస 1, తిరస్కరణ 4

కాప్రా పోస్టల్ బ్యాలెట్: తెరాస 9, భాజపా 3, కాంగ్రెస్ 2, తిరస్కరణ 4

ఏఎస్‌రావునగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, కాంగ్రెస్ 4, తెరాస 3, తెదేపా 2

చర్లపల్లి పోస్టల్ బ్యాలెట్: భాజపా 1, తిరస్కరణ 5


 

09:25 December 04

మీర్‌పేట్ హౌసింగ్ బోర్డు పోస్టల్ బ్యాలెట్: భాజపా 4, కాంగ్రెస్ 2, తెరాస 1

మల్లాపూర్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 3, తిరస్కరణ 7

నాచారం పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 2, కాంగ్రెస్ 2

అడిక్‌మెట్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 3, కాంగ్రెస్ 1

09:25 December 04

కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

మచ్చబొల్లారం పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 3, నోటా 1, తిరస్కరణ 9

అల్వాల్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 2, తిరస్కరణ 10

వెంకటాపూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2, తెరాస 1, తిరస్కరణ 4

కాప్రా పోస్టల్ బ్యాలెట్: తెరాస 9, భాజపా 3, కాంగ్రెస్ 2, తిరస్కరణ 4

ఏఎస్‌రావునగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, కాంగ్రెస్ 4, తెరాస 3, తెదేపా 2

చర్లపల్లి పోస్టల్ బ్యాలెట్: భాజపా 1, తిరస్కరణ 5


 

09:24 December 04

పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో దూసుకెళ్తున్న భాజపా

27 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

తెరాస-8

కాంగ్రెస్-1

09:24 December 04

35 స్థానాల్లో పోస్ట్ బ్యాలెట్ ఫలితాల వెల్లడి

ఆధిపత్యంలో  భాజపా

భాజపా-26

తెరాస-8

కాంగ్రెస్​-1

09:05 December 04

29 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడి

23 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

తెరాస-6

09:05 December 04

22 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

22 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

తెరాస- 6

కేపీహెచ్‌బీ కాలనీ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 2

బాలాజీనగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 4, తెరాస 3

అల్లాపూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తిరస్కరణ 1

మూసాపేట పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 2, తెదేపా 1

ఫతేనగర్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 1

బాలానగర్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 5, భాజపా 2

09:04 December 04

21 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

21 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

తెరాస- 7

హఫీజ్‌పేట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 4

చందానగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2, తెరాస 1, తిరస్కరణ 2

08:51 December 04

పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

18 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా

తెరాస- 6

రామంతాపూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 8, తెరాస 2

ఉప్పల్ డివిజన్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 10, కాంగ్రెస్ 4

09:03 December 04

ఆధిక్యంలో భాజపా

  • భాజపా-14
  • తెరాస-6
  • రంగారెడ్డినగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 2
  • చింతల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 2, తిరస్కరణ 2
  • గాజులరామారం పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 2, కాంగ్రెస్ 1

08:48 December 04

జీడిమెట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 6, తెరాస 4, ఒకటి తిరస్కరణ

  • సూరారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 1, భాజపా1, తిరస్కరణ 2
  • వనస్థలిపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, తెరాస 2, నోటా 1
  • చంపాపేట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, తెరాస 2, కాంగ్రెస్ 1
  • హస్తినాపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 2, తిరస్కరణ 5
  • లింగోజిగూడెం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, కాంగ్రెస్ 3, తెరాస 1, తెజస 1

08:41 December 04

భాజపా ఆధిక్యం

హైదరాబాద్‌: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

కొనసాగుతున్న భాజపా ఆధిక్యం

7 స్థానాలతో భాజపా ఆధిక్యం

08:36 December 04

హైదరాబాద్‌: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

పోటాపోటీగా భాజపా, తెరాస 

భాజపా-4, తెరాస-3

08:40 December 04

శేరిలింగంపల్లి డివిజన్‌లో 8 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

శేరిలింగంపల్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 5, భాజపా 3

ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో 17 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ఓల్డ్ బోయిన్‌పల్లి పోస్టల్ బ్యాలెట్: తెరాస 8, భాజపా 7, రెండు తిరస్కరణ

హైదర్‌నగర్ డివిజన్‌లో 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

హైదర్‌నగర్ డివిజన్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 1, తెదేపా 1

08:40 December 04

హైదరాబాద్‌: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశం

హైదరాబాద్‌: మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తయ్యే అవకాశం

హైదరాబాద్‌: సాయంత్రం 5 గంటలకల్లా లెక్కింపు పూర్తయ్యే అవకాశం

ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో 17 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ఓల్డ్ బోయిన్‌పల్లి పోస్టల్ బ్యాలెట్: తెరాస 8, భాజపా 7, రెండు తిరస్కరణ

08:39 December 04

హైదర్‌నగర్

హైదర్‌నగర్ డివిజన్‌లో 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

హైదర్‌నగర్ డివిజన్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 1, తెదేపా 1

08:28 December 04

ఇంకా తెరుచుకోని రాంనగర్ డివిజన్ స్ట్రాంగ్ రూమ్‌

ఇంకా తెరుచుకోని రాంనగర్ డివిజన్ స్ట్రాంగ్ రూమ్‌

దోమలగూడ ఏవీ కళాశాలలో రాంనగర్ డివిజన్ ఓట్ల లెక్కింపు

08:28 December 04

గచ్చిబౌలి డివిజన్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి

గచ్చిబౌలి డివిజన్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి

మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రెండు తిరస్కరించిన అధికారులు

తెరాస అభ్యర్థి సాయిబాబాకు ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు

08:21 December 04

తేలనున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్‌: తేలనున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం

18 ఏళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాల వినియోగం

హైదరాబాద్‌: మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశం

హైదరాబాద్‌: మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తయ్యే అవకాశం

హైదరాబాద్‌: సాయంత్రం 5 గంటలకల్లా లెక్కింపు పూర్తయ్యే అవకాశం

Last Updated : Dec 4, 2020, 10:50 PM IST

For All Latest Updates

TAGGED:

etv live

ABOUT THE AUTHOR

...view details