.అంతా మీరే చేశారు..! మద్యం దుకాణాల వద్ద రద్దీపై తెదేపాపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే..?సరిహద్దు 'గోస'ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు వద్ద వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. అటు పోలేక ఇటు రాలేక వారి వేదన వర్ణనాతీతం. వలస కార్మికుల గోసపై కథనం..!నాన్నా క్షమించుచనిపోయిన తండ్రి అంత్యక్రియలకు లాక్డౌన్ నేపథ్యంలో ఆ కుమారులు హాజరుకాలేకపోయారు. చివరకు వాట్సాప్‌లో ఆ కార్యక్రమం చూసి విలిపించిన కన్నీటి గాథ ఇది..!'పెద్ద' మనసుఆ అనాథాశ్రమంలో వృద్ధులు.. జుట్టు, గడ్డం పెరిగి ఇబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు పెద్ద మనుసుతో ఏం చేశారో తెలుసా..?మ'(ధ్యే)యం'..! ఎండొచ్చినా.. వానొచ్చినా.. ఏం జరిగినా మా ధ్యేయం ఒక్కటే అంటున్నారు మందుబాబులు. ఎక్కడో తెలుసా..?ఉంటుందా.. డౌటే..?కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఈ క్రమంలో తమ ఉద్యోగం ఉంటుందో లేదోనని 86 శాతం మంది భారతీయులు ఆందోళనకు గురవుతున్నారని ఓ బ్రిటీష్ సంస్థ సర్వేలో తేలింది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.'గురి' కుదిరేనా..?కరోనాపై చైనాను అగ్రరాజ్యం తీవ్రంగా టార్గెట్ చేసిన నేపథ్యంలో భారత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. అదేంటీ.. అమెరికా చైనాను టార్గెట్ చేస్తే భారత్ ఎలా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. తెలుసుకోవాలంటే చదివేయండి మరి..!ఆ వీసాలకు చెక్దేశంలో ప్రయాణాలపై నిషేధం ఉన్నంతవరకు విదేశీయులకు మంజూరు చేసిన వీసాలపై తాత్కాలిక రద్దు కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.ఆ డ్రగ్స్‌తో..!నాలుగు రకాల డ్రగ్స్ ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి'(అ)దృశ్యం' వెనుక..!'ఖుషి' ఈ సినిమా పేరు చెబితే కుర్రకారుకు హుషారెక్కుతుంది. మరి ఆ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా..!