NSTL women scientists: ఎన్ఎస్టీఎల్ మహిళా శాస్త్రవేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి - విశాఖలో ఎన్ఎస్టీఎల్ మహిళా శాస్త్రవేత్తలతో ముచ్చట్లు
NSTL women scientists: ఆ మహిళలు.. దేశంలోనే అత్యున్నత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవోలో శాస్త్రవేత్తలు.. దశాబ్దాలుగా నౌకాదళానికి అవసరమైన అనేక ఆయుధాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తున్నారు.. విధి నిర్వహణలో అనేక సవాళ్లు, అవరోధాల మధ్య అత్యుత్తమ సేవలందిస్తూ మహిళా శక్తిని ఘనంగా చాటుతున్నారు.. విశాఖ ఎన్ఎస్టీఎల్ వివిధ హోదాల్లో పనిచేస్తున్న మహిళా శాస్త్రవేత్తలతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
![NSTL women scientists: ఎన్ఎస్టీఎల్ మహిళా శాస్త్రవేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి NSTL women scientists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14657579-853-14657579-1646616825890.jpg)
ఎన్ఎస్టీఎల్ మహిళా శాస్త్రవేతలతో ముఖాముఖి
.
ఎన్ఎస్టీఎల్ మహిళా శాస్త్రవేతలతో ముఖాముఖి