- తిరుమలలో అగ్నిప్రమాదం... ఆరు దుకాణాలు దగ్ధం
తిరుమలలోని ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 దుకాణాలు దగ్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైద్య కళాశాలల నిర్మాణాలు వేగవంతం చేయండి: సీఎం జగన్
వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమంలో నాడు-నేడు పనులు, వైయస్సార్ కంటి వెలుగు పథకంపై.. సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేషన్ పంపిణీకి బయోమెట్రిక్ భయం
కరోనా విజృంభణ తీవ్రమై..ఇంటి దగ్గరే ఉండాలని అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తుండగా రేషన్ సరకులు పంపిణీ చేసే వారు మాత్రం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితితో సతమతమవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి రేషన్ సరకుల పంపిణీ చేసి తిరిగి క్షేమంగా తమ ఇంటికి వస్తామో లేదోనన్న ఆలోచన.. వారిలో గుబులు పుట్టిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ పాస్ మిషన్‌పై లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకోవాలంటేనే జంకుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిరుమల విశిష్టత పెంచేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ గురుమూర్తి
తిరుపతి ఉపఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూసేవ చేస్తానని వైకాపా ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలను సీఎం వైఎస్ జగన్ సహాకారంతో పరిష్కరిస్తానని అన్నారు. తిరుమల విశిష్టతను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్రంలో.. కుంభమేళాకు వెళ్లిన వారందరికీ కరోనా!
హరిద్వార్ కుంభమేళాకు వెళ్లిన మధ్యప్రదేశ్ ప్రజలందరికీ కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది. ఇందులో 60 మంది విదిశ జిల్లా వాసులే ఉండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్తో బ్రిటన్ భారీ వాణిజ్య ఒప్పందం