ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈటీవీ భారత్.. మరిన్ని ఫీచర్లతో.. మరింత సమాచారంతో..!

ఈటీవీ భారత్.. అప్ డేట్ అయ్యింది. జనరంజకమైన మరిన్ని ఫీచర్లు.. యాప్ కు జత చేరాయి. అవేంటో తెలుసుకోండి.

etv bharat mobile app with more features and more information
etv bharat mobile app with more features and more information

By

Published : Jul 3, 2020, 6:34 PM IST

Updated : Jul 3, 2020, 6:50 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి వార్త, విశేషం అయినా... దేశ వ్యాప్తంగా ఎక్కడేం జరిగినా.. క్షణాల్లో మన చేతుల్లో చూపిస్తోంది ఈటీవీ భారత్యాప్. తాజా అప్ డేట్స్ నుంచి విశ్లేషణాత్మక కథనాల వరకు.. సినిమాల నుంచి క్రీడలు, బిజినెస్ వరకు.. విశ్వం మొత్తాన్నీ యాప్ లో చూపించేస్తున్న ఈ యాప్.. ఇప్పుడు మరింత సమాచారాన్ని, మరిన్ని విభాగాలను తనలో ఇముడ్చుకుని మన ముందుకు వచ్చింది.

తాజా అప్ డేట్స్ లో భాగంగా.. మై డిస్ట్రిక్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సుఖీభవ, విశ్లేషణ (ఒపీనియన్) శీర్షికలు.. ఈటీవీ భారత్ యాప్ కు జత చేరాయి. మరింత సమాచారాన్ని అందించే క్రమంలో భాగంగా.. ఈ విభాగాలు వీక్షకులకు, పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి.

వీటన్నింటినీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే.. చిన్న పని చేస్తే చాలు. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి.. మీ యాప్ ను అప్ డేట్ చేయడమే. కొత్త వారైతే.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈటీవీ భారత్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడమే.

ఆలస్యం చేయకండి. కరోనాతో ప్రపంచం వణికిపోతోంది. ఇండో చైనా సరిహద్దులో ఉద్రిక్తత పెరుగుతోంది. నేపాల్ విషయంలో చైనా కుట్రకు.. పాకిస్తాన్ వంత పాడుతోంది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మన దేశంలో చూస్తే.. తెలుగు రాష్ట్రాలతో పాటు అంతటా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇవి మాత్రమే కాదు.. మీకు ఇలాంటి ఏ సమాచారం కావాలన్నా.. ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్నా.. ఈటీవీ భారత్ ను ఫాలోకండి. లైక్ చేయండి. షేర్ చేయండి.

ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్ డౌన్ లోడ్ లింక్:

https://play.google.com/store/apps/details?id=com.etvbharat.android&hl=en_IN

Last Updated : Jul 3, 2020, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details