.'తల్లి'డిల్లిన పేగు..! ఎవరో చేసిన పాపానికి ఆ తల్లి తన గారాలపట్టిని కోల్పోయింది. తనకు న్యాయం చేయాలని పోలీస్ బాస్‌ను నిలదీసింది. ఎక్కడో తెలుసా..?ఆ 'క(నాన్న)న్ను' చూడలేదు..!విశాఖ ఘటన వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో అయిదేళ్ల చిన్నారికి ఎంత కష్టం వచ్చిందో మీరే చూడండి.సై'కూలీ' ప్రయా(స)ణం..!లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. ఒడిశాకు చెందిన కార్మికుల ప్రయాణ గాథ..!మందు గమనిక..!రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులిచ్చింది. అవేంటో తెలుసా..?'జంట' క్వారంటైన్..!వారి వివాహం అధికారుల అనుమతితోనే జరిగింది. అయితే అంతా బాగుందనుకునేలోపే వారికి షాకిచ్చారు. ఎందుకో తెలుసా..?'హౌస్' వాల్యూయేషన్..!సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షా పత్రాలను ఉపాధ్యాయులు ఇంటివద్దనే మూల్యాంకనం చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'కరోన'యమైంది..!ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారి నుంచి ఎంతమంది బయటపడ్డారో తెలుసా..?ఆర్థిక రాజ(న్)సం..!కరోనా సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.అతనుంటే దడే..!భారత మాజీ క్రికెటర్‌పై ఓ పాక్ మాజీ ఆటగాడు ప్రశంసలు కురిపించాడు. ఇంతకీ ఎవరా భారత క్రికెటర్..?విలన'శ్రీ'..!బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తీస్తున్న మూడో సినిమాలో విలన్‌గా ఆ హీరో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఆ హీరో..?