.కరోనా 'మిషన్' కేవలం లక్షా 20వేల జనాభా ఉన్న పట్టణం అది. కానీ కరోనా విజృంభణలో మాత్రం రాష్ట్రంలో అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో అధికారులు వైరస్ కట్టడికి ప్రత్యేక ప్రణాళిక ప్రారంభించారు. ఇంతకీ ఆ పట్టణమేది.. ఏ జిల్లాలో ఉందో తెలుసా..?ఊరెళ్లిపోతాం..!తమను స్వస్థలాలకు పంపించాలని దాదాపు 2 వేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన గ్రానైట్ కార్మికులు రోడ్డెక్కారు. ఎక్కడో తెలుసా..?కూలీకి చేయూతఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలకు చేయాతనివ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'ఆకలి' చంపేసిందిఓ నిరుపేద మహిళ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లేందుకు యత్నించింది. అయితే ఇంతలోనే ఆమెను మృత్యువు కబళించింది. ఎక్కడో తెలుసా..?'నిషా' కాటుమద్యం మత్తులో ఓ వ్యక్తి పామును కొరికి చంపేశాడు. ఎక్కడో తెలుసా..?మద్యం'గా(ఘా)టు'మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యతో గొడవపడి బ్లేడుతో కోసుకున్నాడు. ఒంటినిండా గాట్లు పెట్టుకున్నాడు. తెలంగాణలో జరిగిన ఘటన పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.ఆ 'కన్నీటి' వెనుక..!పాక్ ముష్కరుల కవ్వింపు చర్యల్లో ఐదుగురు వీరజవాన్లు అమరులయ్యారు. వారిలో ఓ జవాను పార్థివ దేహాన్ని వారి ఇంటికి ఆర్మీ అధికారులు తీసుకొచ్చారు. ఆ తర్వాత..?బాధలోనూ 'బాధ్యత'..!ఆ వ్యక్తి ఓ ఆస్పత్రిలో వార్డుబాయ్. అతని కుమారుడు హఠాత్తుగా అనారోగ్యంతో చనిపోయాడు. పుట్టెడు దుఃఖంలోనూ భౌతిక దూరం నిబంధనలు పాటించాడు. బంధం దూరమైనా బాధత్య మరువని ఆ యోధుని గురించి తెలుసుకోవాలనుందా..!గడువు పెంచారు2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక జీఎస్టీ రిటర్న్ దాఖలు గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పటి వరకో తెలుసా..?'సాబ్'తో బాధ్యత పెరిగిందివకీల్సాబ్ చిత్రంతో తన బాధ్యత పెరిగిందని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అన్నారు. మరి ఆయన చెప్పిన చిత్ర పాటల విశేషాలు మీకోసం..!