.అమ్మ ఆగ్రహం..! ఎవరో చేసిన పాపానికి ఆ తల్లి తన గారాలపట్టిని కోల్పోయింది. తనకు న్యాయం చేయాలని పోలీస్ బాస్‌ను నిలదీసింది. ఎక్కడో తెలుసా..?ఆ 'క(నాన్న)న్ను' చూడలేదు..!విశాఖ ఘటన వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో అయిదేళ్ల చిన్నారికి ఎంత కష్టం వచ్చిందో మీరే చూడండి. సై'కూలీ' ప్రయా(స)ణం..!లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. ఒడిశాకు చెందిన కార్మికుల ప్రయాణ గాథ..!మందు గమనిక..!రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులిచ్చింది. అవేంటో తెలుసా..?ఎవరు కారణం..?విశాఖ మృత్యు మేఘ విలయానికి కారణం ఎవరు. యాజమాన్యం నిర్లక్ష్యమా.. ప్రభుత్వ యంత్రాంగ పర్యవేక్షణా లోపమా.. వంటి వాటిపై సమగ్ర వివరాల కోసం క్లిక్ చెయ్యండి. 'డౌన్'కోసం డైనోసర్కరోనా కట్టడి కోసం మాస్కుల ప్రాధాన్యాన్ని చాటుతూ ఓ తల్లీ కూతుళ్లు వినూత్న ప్రదర్శన చేశారు. అదేంటంటే..?'జంట' క్వారంటైన్..!వారి వివాహం అధికారుల అనుమతితోనే జరిగింది. అయితే అంతా బాగుందనుకునేలోపే వారికి షాకిచ్చారు. ఎందుకో తెలుసా..?కోయం'బెడద'..!దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. దీనికి కారణం కోయంబేడు ప్రధాన మార్కెట్. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.అతనుంటే దడే..!భారత మాజీ క్రికెటర్‌పై ఓ పాక్ మాజీ ఆటగాడు ప్రశంసలు కురిపించాడు. ఇంతకీ ఎవరా భారత క్రికెటర్..?సరైన 'విలన్'..!బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తీస్తున్న మూడో సినిమాలో విలన్‌గా ఆ హీరో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఆ హీరో..?