.గొంతు కోసిన 'ప్రేమ' తనను ప్రేమించలేదని ఓ ఆటో డ్రైవర్ పదో తరగతి విద్యార్థిని గొంతు కోశాడు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణ ఘటన వివరాలు.'వలస' పోరుగుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద వలస కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అసలేం జరిగిందంటే..?అమ్మా.. పోస్ట్..!పోస్ట్‌మ్యాన్.. ఏం బట్వాడా చేస్తాడు. అదేంటీ అలా అడుగుతారు. ఉత్తరాలు కదా..! అని మాత్రం చెప్పకండేం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో తపాలా శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. అదేంటో తెలుసా..?క్రికెట్ 'వార్'క్రికెట్ ఆడుకుంటుండగా ఆ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది..?మందే'సే(సి)రా'..!చెరిగిపోని సిరా గుర్తు.. పేరు, ఆధార్ నమోదు.. ఏంటీ ఇదేదో ఎన్నికల ప్రక్రియ అనుకుంటున్నారా..! కాదండీ మందుబాబుల అమృతం కోసం వచ్చే వారికి ఆ రాష్ట్ర అధికారులు చేస్తున్న ఏర్పాట్లు. అదేంటో తెలియాలంటే చదివేయండి మరి..!వృద్ధి'శూన్యం'..!2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటుపై మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఓ అంచనా వేసింది. ఎంతో తెలుసా..?యాంటీ 'బయో'కు దారి..!కరోనా నియంత్రణ కోసం యాంటీ బాడీస్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎస్ఐఆర్ భారత్ బయోటెక్‌కు సంస్థకు అనుమతిచ్చింది. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'వ్యూ(ర)హ'దారి..!చైనాతో కీలకమైన సరిహద్దు వెంబడి భారత్ వ్యూహాత్మకంగా నిర్మించిన 80 కిలోమీటర్ల రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.జట్టు.. క్వారంటైన్లో..!ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత్ క్రికెటర్లను రెండువారాలు క్వారంటైన్లో ఉంచేందుకు సిద్ధమని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'తుపాన్' సృష్టించింది..!క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి రేపటితో 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్మాత సి.అశ్వనీదత్ చెప్పిన విశేషాలు మీకోసం..!