.క'న్నీళ్లు'..! ఇద్దరు అన్నదమ్ములు. అమ్మానాన్నలతో కలిసి సరదాగా పొలానికి వెళ్లారు. అక్కడ ఆడుకుంటూ నీటి గుంతలో పడిపోయారు. ప్రకాశం జిల్లాలో జరిగిన విషాద ఘటన వివరాలు..!'బాసట' ఏదీ..?తెల్లవారుజాము సమయం.. అప్పటివరకూ హాయిగా నిద్రపోయిన వారి ఊపిరి ఒక్కసారిగా భారంగా మారింది. విషవాయువు వారి శ్వాసను అనంత వాయువుల్లో కలిపేసింది. అమ్మపక్కన హాయిగా నిద్రపోయిన చిన్నారులు శ్వాస అందక గిలగిల్లాడిపోయారు. ఒక్క రాత్రిలో వారి ప్రపంచం తలకిందులైపోయింది. విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితుల వేదన ఇదీ..!'క(న్న)న్నీటి' వేదన..!నవమాసాలు మోసి కని పెంచిన తల్లి ఆ కుమారునికి బరువైంది. ఫలితంగా మాతృ దినోత్సవం రోజున ఆ మాతృమూర్తి కొడుకు ఇంటి ముందు కూర్చుని దీనంగా రోదిస్తోంది. ఓ తల్లి ఆవేదన ఇదీ..!ఆ 40 నిమిషాలు..! తండ్రీకూతుళ్లు లిఫ్టులో వెళ్తుండగా మధ్యలో అది ఆగిపోయింది. ఫోను చేసినా ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?'అ(మృ)మ్మ'తనం..!దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అమ్మ మనసులో బిడ్డకే కాదు తన, పర భేదం లేకుండా ఎందరికో చోటుంటుంది. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సేవ చేస్తున్న ఎందరో అమ్మలకు వేనవేల వందనాలు..!.. స్ఫూర్తినిచ్చే వారి గాథలపై ప్రత్యేక కథనం..!లాక్డౌన్ 'దివ్య'మైంది ..!ఓ దివ్యాంగుడు లాక్డౌన్ వల్ల పదేళ్ల తర్వాత తన వాళ్ల దగ్గరికి చేరుకున్నాడు. ఎక్కడో తెలుసా..?సైకత 'జనని'..!మాతృ దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఆ చిత్ర వీడియో మీ కోసం..!'ఆన్'సేఫ్‌గా ..!కరోనా కారణంగా ఆన్లైన్ లావాదేవీలూ ఇటీవల భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి నుంచి కాపాడుకోవడం ఎలా అంటే..?'అతిథి'గా అవకాశం..!ఆసీస్ క్రికెటర్ వార్నర్ 'పోకిరి' డైలాగ్‌కు ఫిదా అయిన దర్శకుడు పూరీ జగన్నాథ్.. అతడికి తన సినిమాలో నటించే అవకాశమిస్తానని ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం..!షా(ర్ట్)రుఖ్ ఫిల్మ్..!తాను నిర్మిస్తున్న 'బేతాళ్' వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా షార్ట్‌ఫిల్మ్ పోటీని ప్రకటించాడు స్టార్ హీరో షారుక్ ఖాన్. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.