.గొంతు కోసిన 'ప్రేమ' తనను ప్రేమించలేదని ఓ ఆటో డ్రైవర్ పదో తరగతి విద్యార్థిని గొంతు కోశాడు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణ ఘటన వివరాలు.'వలస' పోరుగుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద వలస కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అసలేం జరిగిందంటే..?క్రికెట్ 'వార్'క్రికెట్ ఆడుకుంటుండగా ఆ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది..?పట్టాలు 'కూల్చీ'శాయినిద్రలోనే వారి బతుకులు తెల్లారిపోయాయి. పట్టాలపై నిద్రిస్తున్న వలసకూలీలపై రైలు దూసుకెళ్లి.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు.మందే'సే(సి)రా'..!చెరిగిపోని సిరా గుర్తు.. పేరు, ఆధార్ నమోదు.. ఏంటీ ఇదేదో ఎన్నికల ప్రక్రియ అనుకుంటున్నారా..! కాదండీ మందుబాబుల అమృతం కోసం వచ్చే వారికి ఆ రాష్ట్ర అధికారులు చేస్తున్న ఏర్పాట్లు. అదేంటో తెలియాలంటే చదివేయండి మరి..!'భల్లూకా'టలు..!కరోనా నేపథ్యంలో అమెరికాలోని పలు జంతు ప్రదర్శనశాలలను మూసివేయగా.. అక్కడి జంతువులు స్వేచ్ఛాజీవనం గడుపుతున్నాయి. ఇలా సరదాగా ఆడుతూ.. నీటితొట్టిలో సేదదీరుతున్న ఓ ఎలుగుబంటి చూపరులకు ఆకర్షిస్తోంది. ఆ వీడియో మీ కోసం..! 'వ్యూ(ర)హ'దారి..!చైనాతో కీలకమైన సరిహద్దు వెంబడి భారత్ వ్యూహాత్మకంగా నిర్మించిన 80 కిలోమీటర్ల రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.వే(త)దనం..!లాక్డౌన్ వేళ.. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతుందని, తమకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఎక్కడో తెలుసా..?సందడి 'ఖాళీ'..!ఖాళీ మైదానాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల ప్రేక్షకుల సందడి కోల్పోతామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇంకా విరాట్ ఏమన్నాడంటే..?'హాట్'గా లక్ష్మీబాంబ్కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు మూతబడిన క్రమంలో హీరో అక్షయ్‌కుమార్ నటిస్తున్న చిత్రం.. హాట్ స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.