.'బాసట' ఏదీ..? తెల్లవారుజాము సమయం.. అప్పటివరకూ హాయిగా నిద్రపోయిన వారి ఊపిరి ఒక్కసారిగా భారంగా మారింది. విషవాయువు వారి శ్వాసను అనంత వాయువుల్లో కలిపేసింది. అమ్మపక్కన హాయిగా నిద్రపోయిన చిన్నారులు శ్వాస అందక గిలగిల్లాడిపోయారు. ఒక్క రాత్రిలో వారి ప్రపంచం తలకిందులైపోయింది. విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితుల వేదన ఇదీ..!'అ(మృ)మ్మ'తనం..!దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అమ్మ మనసులో బిడ్డకే కాదు తన, పర భేదం లేకుండా ఎందరికో చోటుంటుంది. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సేవ చేస్తున్న ఎందరో అమ్మలకు వేనవేల వందనాలు..!.. స్ఫూర్తినిచ్చే వారి గాథలపై ప్రత్యేక కథనం..!'స్వర' సేవ..!ఈటీవీ ఆధ్వర్యంలో.. అమెరికాలో నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు.. సమాజ సేవకు నడుం కట్టారు. ఆ వివరాలు మీ కోసం..!'చిట్టి' గట్టి సాయం..!కరోనా కాలంలో ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ రోబో వైద్యులకు సహాయ పడుతుంది. ఎక్కడో తెలుసా..?సైకత 'జనని'..!మాతృ దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఆ చిత్ర వీడియో మీ కోసం..! 'బుడిబుడి' అడుగుల తీరం..!ఒడిశా రుషికూల్య సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన తాబేళ్ల పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చాయి. బుడి బుడి అడుగులతో సందడి చేశాయి. ఆ వీడియో మీ కోసం..!విజయోత్సవం..!రష్యా 75వ విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బాణసంచా ప్రదర్శన చూపరుల్ని అబ్బురపరిచింది. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి..!'ఆన్'సేఫ్‌గా ..!కరోనా కారణంగా ఆన్లైన్ లావాదేవీలూ ఇటీవల భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి నుంచి కాపాడుకోవడం ఎలా అంటే..?మాతృ(ఝే) సలాం..!అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ప్రముఖ క్రీడాకారులు తమ అమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'అతిథి'గా అవకాశం..!ఆసీస్ క్రికెటర్ వార్నర్ 'పోకిరి' డైలాగ్‌కు ఫిదా అయిన దర్శకుడు పూరీ జగన్నాథ్.. అతడికి తన సినిమాలో నటించే అవకాశమిస్తానని ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం..!