.'అ(మృ)మ్మ'తనం..! దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అమ్మ మనసులో బిడ్డకే కాదు తన, పర భేదం లేకుండా ఎందరికో చోటుంటుంది. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సేవ చేస్తున్న ఎందరో అమ్మలకు వేనవేల వందనాలు..!.. స్ఫూర్తినిచ్చే వారి గాథలపై ప్రత్యేక కథనం..!'స్వర' సేవ..!ఈటీవీ ఆధ్వర్యంలో.. అమెరికాలో నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు.. సమాజ సేవకు నడుం కట్టారు. ఆ వివరాలు మీ కోసం..!పునః'స్పందన'..!పాముకాటుకు గురైన ఓ బాలుడు అపస్మారక స్థితిలోకి చేరాడు. కొద్దిసేపు హృదయం స్పందన ఆగిపోయింది. ఆ సమయంలో వైద్యులు ఆ బాలుడికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఆ కథనం కోసం క్లిక్ చెయ్యండి.'కూలీ(కి)ల' అండఇప్పటి వరకూ మనం వలస కూలీలకు దాతలు, ప్రజా ప్రతినిధులు అండగా ఉన్నారని విన్నా.. చదివాం.. కానీ ఇక్కడ వలస కూలీలే సాయం చేశారు. ఎవరికో తెలుసా.. తోటి వలస కూలీకి.. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.అరుదైన 'జననం'తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ అరుదైన పాప జన్మించింది. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'చిట్టి' గట్టి సాయం..!కరోనా కాలంలో ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ రోబో వైద్యులకు సహాయ పడుతుంది. ఎక్కడో తెలుసా..?హస్తినాం(ధ)పురం..!దేశ రాజధానిలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. భారీ ఈదురుగాలులతో వర్షం పడుతోంది. వీడియో కోసం క్లిక్ చెయ్యండి.'ఆన్'సేఫ్‌గా ..!కరోనా కారణంగా ఆన్లైన్ లావాదేవీలూ ఇటీవల భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి నుంచి కాపాడుకోవడం ఎలా అంటే..?గె(ని)లిచేనా..?దక్షిణ కొరియా, జర్మనీ... కరోనాపై పోరులో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన దేశాలు. కానీ... ఇప్పుడు పరిస్థితి మారింది. అదేంటో తెలుసా..?'రౌడీ'తో 'మహర్షి'..!విజయ్‌దేవరకొండ హీరోగా నటించబోయే ఓ సినిమాను మహేశ్‌బాబు నిర్మించబోతున్నట్లు టాక్. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.