.గొంతు కోసిన 'ప్రేమ' తనను ప్రేమించలేదని ఓ ఆటో డ్రైవర్ పదో తరగతి విద్యార్థిని గొంతు కోశాడు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణ ఘటన వివరాలు.పట్టాలు 'కూల్చీ'శాయినిద్రలోనే వారి బతుకులు తెల్లారిపోయాయి. పట్టాలపై నిద్రిస్తున్న వలసకూలీలపై రైలు దూసుకెళ్లి.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు.క్రికెట్ 'వార్'క్రికెట్ ఆడుకుంటుండగా ఆ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది..?'వలస' పోరుగుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద వలస కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అసలేం జరిగిందంటే..?'మందు'కొస్తే చితకబాదింది..!హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న జనాల కోసం ఆ మహిళ కొన్ని రోజులుగా ఆహారం అందిస్తూ వచ్చారు. అయితే వైన్‌షాపుల ముందు జనం గుమికూడడం చూసి ఆ మహిళ ఏం చేసిందో తెలుసా..?చాపకింద నీరులా..!రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 54 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.ఫేస్'బుక్కవుతారు'..! తక్కువ ధరలకే వాహనాలు, ఖరీదైన చరవాణులు ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరస్థులు తాజాగా ఫేస్బుక్ ఖాతాలను ఎంచుకున్నారు. జాగ్రత్తపడండి.అలా 'చెక్' పెట్టొచ్చుకరోనా రోగులకు ఎలాంటి చికిత్స చేయాలి అనే దానిపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. అయితే ఈ విధానంతో కరోనా బాధితుల ప్రాణాలు కాపాడవచ్చంటున్నారు అమెరికా వైద్యులు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'స్మార్ట్'ఫోన్స్మార్ట్ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 108 మెగా పిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు భారత మార్కెట్లోకి విడుదల చేసింది షియోమీ. ఆ ఫోను ధర ఎంతో తెలుసా..?'తియ్యని దెబ్బ' అలా తగిలింది'జగదేకవీరుడు అతిలోకసుందరి'లోని పాటల వెనుకున్న సీక్రెట్స్‌ను వెల్లడించాడు నాని. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.