.'అ(మృ)మ్మ'తనం..! దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అమ్మ మనసులో బిడ్డకే కాదు తన, పర భేదం లేకుండా ఎందరికో చోటుంటుంది. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సేవ చేస్తున్న ఎందరో అమ్మలకు వేనవేల వందనాలు..!.. స్ఫూర్తినిచ్చే వారి గాథలపై ప్రత్యేక కథనం..!పునః'స్పందన'..!పాముకాటుకు గురైన ఓ బాలుడు అపస్మారక స్థితిలోకి చేరాడు. కొద్దిసేపు హృదయం స్పందన ఆగిపోయింది. ఆ సమయంలో వైద్యులు ఆ బాలుడికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఆ కథనం కోసం క్లిక్ చెయ్యండి.'కూలీ(కి)ల' అండఇప్పటి వరకూ మనం వలస కూలీలకు దాతలు, ప్రజా ప్రతినిధులు అండగా ఉన్నారని విన్నా.. చదివాం.. కానీ ఇక్కడ వలస కూలీలే సాయం చేశారు. ఎవరికో తెలుసా.. తోటి వలస కూలీకి.. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.కరోనా 'పాజిటివ్'..!రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?బతుకు 'ఛిద్రం' చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'తాకని' సాంకేతికత..!విమానాశ్రయాల నుంచి నిత్యం లక్షలాదిమంది ప్రయాణిస్తుంటారు. లాక్డౌన్ అనంతరం అన్ని దశల్లోనూ ప్రయాణికులను తనిఖీలు చేయడమన్నది ఓ సవాల్‌గా మారింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ఆ వివరాలేంటో చదివేయండి మరి..! క్వారంటైన్లో 'మహాత్మ'..!జాతిపిత మహాత్మాగాంధీ సైతం ఒకప్పుడు క్వారంటైన్లో ఉన్నారట. ఆ విశేషాలేంటో చదివేయండి మరి..!అగాథం ఏర్పడుతుందా..!సైన్స్.. విశ్వంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇస్తుంది. ఇవ్వబోతుంది. అయితే ప్రస్తుతం కొందరి వల్ల అనవసర సంఘర్షణ తలెత్తుతోంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం..!'సరిహద్దు' ఘర్షణ..!భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సైనికులు ఘర్షణ పడ్డారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'దిల్' పసంద్..!నిర్మాత దిల్‌రాజు.. ఇవాళ రాత్రి రెండో వివాహం చేసుకోనున్నారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.