ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ విధానం... అంతా పారదర్శకం' - ఏపీలో ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ విధానం

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ... అత్యంత పారదర్శకంగా క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా, విశాఖ జిల్లాల్లో అమలు చేస్తున్న ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ విధానం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.

'ఈటీవీ భారత్' ముఖాముఖి

By

Published : Oct 19, 2019, 8:20 PM IST

క్రయ, విక్రయాలు చేసేటప్పుడు ఇతరులపై ఆధారపడి దగా పడకుండా... రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ ఆన్​లైన్ విధానం ఉపకరిస్తుందని ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు డేటా ఎంట్రీ విషయంలో దళారీల వద్దకు వెళ్లే అవసరం లేకుండా... పూర్తిస్థాయిలో సహకరిస్తారంటున్న ఆ శాఖ జాయింట్ ఐజీ రవికుమార్​తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.

'ఈటీవీ భారత్' ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details