ఇవీ చదవండి:
ఈ నాలుగు సూత్రాలు పాటించండి.. కరోనాను అరికట్టండి! - ప్రజారోగ్య వైద్య నిపుణులు కూటికుప్పల సూర్యారావుతో ఇంటర్వూ
ప్రజలు సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలమని ప్రముఖ ప్రజారోగ్య వైద్య నిపుణులు కూటికుప్పల సూర్యారావు వెల్లడించారు. ఇటలీలో ఎదురవుతున్న చేదు అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా సోకకుండా ఉండేందుకు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఈటీవీ భారత్ తో ముఖాముఖిలో వెల్లడించారు.
etv bharat interview with Kotikuppala Surya Rao who is public health practitioner for how to prevent corona