'నా కూతురి ఆత్మకు శాంతి చేకూరింది'
'నా కూతురి ఆత్మకు శాంతి చేకూరింది' - disha case
ఎన్కౌంటర్తో తమ కూతురి ఆత్మకు శాంతి చేకూరిందని దిశ తండ్రి తెలిపారు. పోలీసులు సత్వర న్యాయం చేశారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన ప్రజలందరికీ దిశ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. దిశ మరణంపై తాము ఇంకా కోలుకోలేదని... కాస్త సమయం పడుతుందని అన్నారు. చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
!['నా కూతురి ఆత్మకు శాంతి చేకూరింది' asdf](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5287876-719-5287876-1575622045893.jpg)
sd
.