- మే డే: కార్మిక చట్టాలకు కొత్త రూపు
పని చేయగలిగిన జనాభా అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను రూపొందించేందుకు కార్మికుల నైపుణ్యాలను మెరగుపరచాల్సిన అవసరాన్ని నేటి పోటీ ప్రపంచం నొక్కి చెబుతోంది. ఈ నేథ్యంలో కొత్త కార్మిక చట్టాలను రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కేంద్రం అమలు చేయజూస్తున్న విధానాలపై దేశవ్యాప్తంగా భిన్న స్పందనలు వ్యక్తం అవుతోన్నందున.. కార్మిక హక్కులు, వేతనాలు, తదితర అంశాలను బేరీజు వేసుకోవాల్సిన తరుణమిది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో.... రోగులతో ప్రభుత్వాసుపత్రులు నిండిపోయాయి. వీరి తాకిడికి తగ్గట్లుగా పడకలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో పడకల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాధితులు ప్రభుత్వాసుపత్రుల్లో పడకల కోసం వేచి చూడాల్సి వస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్ సేవల నిలుపుదలపై కలెక్టర్ ఆగ్రహం
కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు సేవలు నిలుపుదల చేయడంపై.. ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దాదాపు 10 ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రులు సేవలు నిలిపివేయడంపై.. కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పడంతో.. ఆస్పత్రి వర్గాలు వెనక్కి తగ్గాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేషనల్ పార్క్‌లు, అభయారణ్యాలు మూసివేత
కరోనా విజృంభిస్తున్న కారణంగా.. రాష్ట్రంలో నేషనల్ పార్క్‌లు, అభయారణ్యాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కార్మికలోకానికి చంద్రబాబు 'మే'డే శుభాకాంక్షలు
కార్మికలోకానికి చంద్రబాబు మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ..అసమర్థ నిర్ణయాలతో లక్షలాది మంది భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులను రోడ్డున పడేసిందని ఆయన మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరుగుతున్న కేసులు.. బంగాల్లో పాక్షిక లాక్డౌన్