- ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరత.. ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం
విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇళ్లలోనే 60 వేల మంది.. కానీ వారికి కొవిడ్ వైద్యమేది?
కరోనా సోకి.. ఇళ్లల్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న వారి విషయంలో స్థానిక అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. వీరికి అందజేయాల్సిన ఉచిత కిట్ల పంపిణీ సైతం సవ్యంగా జరగడంలేదు. రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కేసులతో పోలిస్తే కోలుకునే వారు తక్కువగా ఉంటున్నారు. ఫలితంగా ఎక్కువ మంది ఇళ్లలోనే ఐసొలేషన్‌లో ఉంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విశాఖ ఉక్కు ఘనత: 12 రోజుల్లో 1,300 టన్నుల ఆక్సిజన్
విశాఖ ఉక్కు కర్మాగారం మరో ఘనత సాధించింది. పన్నెండు రోజుల్లో 1,300 టన్నుల వైద్య ఆక్సిజన్‌ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండి.. వైద్య ఆక్సిజన్‌కు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆక్సిజన్ అవసరాలకు విశాఖ ఉక్కు ఆశాదీపంగా మారినట్లు కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం
శ్రీశైలం ఆనకట్ట నిర్వహణ, మరమ్మతులకు నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఫలితంగా ఆనకట్ట భద్రతా కమిటీల సూచనలు అమలు కావడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరందించే బహుళార్థ సాధక ప్రాజెక్టు కీలక ఆనకట్ట నిర్వహణ నీరుగారుతోంది. గతేడాది మార్చి మొదటి వారంలో కేంద్రానికి చెందిన ఆనకట్టల భద్రత, నిపుణుల కమిటీ శ్రీశైలంలో పర్యటించింది. కమిటీ ఛైర్మన్ ఏబీ పాండ్య జలాశయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేశారు. ఇప్పటికి ఏడాది దాటినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాల్లో ఏడో విడత పోలింగ్ షురూ
బంగాల్లో ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సిట్టింగ్ స్థానమైన భవానీపుర్ సహా 34 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థులు ఈ దశ బరిలో ఉన్నారు. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- వరుడికి కరోనా- పీపీఈ కిట్ ధరించిన వధువు