- బంగాల్-అసోంలో రెండో దశ పోలింగ్
పశ్చిమ బంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ మెుదలైంది.లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా
కరోనా టీకా పంపిణీలో భాగంగా నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం. అలాగే టీకా డోసుల వృథాపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనాకేసులు అధికమవ్వడంతో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ భూములు.. నోషనల్ ఖాతాల చెర వీడేదెప్పుడో?
ఆ భూమి వారి సొంతం. ఏటా సాగు చేస్తున్నా భూ యాజమాన్య హక్కులు మాత్రం లభించడం లేదు. దీంతో పీఎం కిసాన్, రైతు భరోసాతోపాటు బ్యాంకు రుణాలూ పొందలేకపోతున్నారు. ప్రైవేటు వారిని ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. చివరికి అమ్ముకోవాలన్నా కుదరడం లేదు.ఈ సమస్యను పరిష్కరించాలని ఈ రైతులు అధికారుల చుట్టూ ఏళ్లతరబడి తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భాజపా వ్యతిరేక పోరులో దీదీకి ముఫ్తీ మద్దతు!
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ప్రజాస్వామ్యం, దాని విలువలను రక్షించుకునేందుకు అత్యవసరంగా ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు దీదీకి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ