- కూర్మన్నపాలెంలో కొనసాగుతున్న కార్మిక సంఘాల ఆందోళన
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం ప్రైవేటీకరిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో.. కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. విశాఖ కూర్మన్నపాలెంలో కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన కార్యాలయం ముట్టడికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం
రాష్ట్రంలో రేపు జరగనున్న మున్సిపల్ పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పోలింగ్‌లో 78,71,272 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. తెలుగు పిల్లలకు దక్కని 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ మొదటి విడత పేపర్-1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 100 పర్సంటైల్ దక్కలేదు. త్రుటిలో చేజారింది. అయినా పలు విభాగాల్లో అగ్రస్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అమ్మాయిల విభాగంలో జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కొమ్మ శరణ్య మొదటి ర్యాంకు సాధించింది. ఆంధ్రప్రదేశ్ టాపర్ మనోజ్ఞసాయికి జాతీయ స్థాయిలో పదో ర్యాంకు దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విషగుళికలు మింగి ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాఠశాలలో 35 మంది విద్యార్థులకు కరోనా
హరియాణాలోని ఓ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. వైరస్ నిర్ధరణ పరీక్షల్లో 35 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో వారం రోజుల పాటు పాఠశాలను మూసివేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముడిపదార్థాల కొరత- టీకా తయారీకి ఆటంకం!