- రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత
గుంటూరులోని రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి రైతులు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రేమ..పెళ్లి.. హత్య.. ఆత్మహత్య...
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంపరాళ్ల కొత్తూరు వద్ద యువతిని దారుణంగా హత్యచేసిన ప్రేమోన్మాది.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుపల్లి అడవుల్లో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు డిల్లీ బాబు మృతదేహం దొరికింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోళ్ల దొంగలని అనుమానం... చెట్టుకు కట్టి కొట్టారు..!
స్నేహితుడి ఇంటికి వెళ్తున్న యువకులను... కోళ్ల దొంగలని గ్రామస్తులు అనుమానించారు. అంతే ఆ యువకులను చెట్టుకు కట్టి విచక్షణారహితంగా కొట్టారు. మేము కోళ్ల దొంగలం కాదని చెప్పినా వినలేదనీ... మీరే కోళ్లను దొంగలించారని ఒప్పుకోవాలని కర్రలతో కొట్టారంటూ బాధిత యువకులు వాపోయారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈనెల 22న ప్రకాశం జిల్లాకు పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈనెల 22,23వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తానని ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భూటాన్, మాల్దీవులు చేరుకున్న భారత టీకాలు
భారత్ నుంచి పంపించిన కొవిడ్-19 టీకాలు భూటాన్, మాల్దీవులకు చేరుకున్నాయి. టీకాల సరఫరా పొరుగు దేశాలతో ఉన్న ప్రత్యేక స్నేహాన్ని సూచిస్తోందని ట్వీట్ చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఏటీఎంనే ఎత్తేశారు