- రేపటి నుంచి వాలంటీర్ల ద్వారా సైనిక సంక్షేమ పింఛన్ల పంపిణీ
రేపటి నుంచి వితంతు, వృద్ధాప్య పింఛన్తో పాటు సైనిక సంక్షేమ పింఛన్లు నేరుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల నుంచి వాలంటీర్ల ద్వారా అందించనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐటీ ఉద్యోగం వదిలేశాడు.. సాగులో లాభాలు ఆర్జిస్తున్నాడు!
భారమైన పెట్టుబడులు, దళారుల దందాలు, మార్కెట్ మోసాలు, కరవులు, ప్రకృతి విపత్తులు. ఇవన్నీ వ్యవసాయానికి ప్రతి బంధకాలు. ఇన్ని ఇబ్బందులతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతుల్లో చాలామంది వ్యవసాయం వదిలేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో లక్షల రూపాయల ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని సాగు వైపు అడుగులు వేశాడు ఓ యువకుడు. ఆ యువకుడి గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అనిశా కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బురద రాజకీయాలు మాని వరద బాధితులను ఆదుకోండి: లోకేశ్
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ చెబుతున్న నష్ట పరిహార అంచనా.. కేవలం పత్రికల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనపడటం లేదని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బాబ్రీ' తీర్పుపై న్యాయ విభాగాన్ని సంప్రదిస్తాం: సీబీఐ
బాబ్రీ కేసు తీర్పుపై అప్పీల్ చేసే అంశంపై న్యాయ విభాగాన్ని సంప్రదించనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). బాబ్రీ కేసులో బుధవారం తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై అభియోగాలను కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లారీ ఆపి మరీ చెరుకు తిన్న ఏనుగుల గుంపు