- వ్యవసాయ పంటలకూ ఐక్యూఎఫ్ విధానం.. ప్రభుత్వం యోచన
ఇండివిడ్యూవల్లీ క్విక్ ఫ్రోజెన్ ఫుడ్స్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆచరిస్తున్న తారకమంత్రం. సరిగ్గా ఇదే అంశంపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఆక్వా పరిశ్రమలో ఈ ఐక్యూఎఫ్ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా.. ఇప్పుడు వ్యవసాయ పంటలకూ దీన్ని అనుసరించాలని నిర్ణయించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'నా సోదరుడిపై దాడి కేసులో సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం చేయాలి'
చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో తన సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి కేసులో పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను బహిర్గతం చేయాలని న్యాయమూర్తి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు రెండు రోజులుగా తమ కర్తవ్యాన్ని వదిలేసి ఓ మంత్రిని సంతృప్తి పరిచేందుకు చాలా ప్రయాసపడుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పివీ సింధుకు ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు
పివీ.సింధుకు మరో ఏడాది ఆన్ డ్యూటీ సౌకర్యం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా సింధు విధుల్లో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బాబ్రీ' తీర్పు నేపథ్యంలో లఖ్‌నవూలో భద్రత కట్టుదిట్టం
బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో లఖ్‌నవూ నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. వదంతులు నమ్మొద్దని ప్రజలను కోరారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రేషన్ డీలర్' బహిరంగ ఎన్నిక- గ్రామ సభే వేదిక!
గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను ఎన్నుకోవడం సర్వసాధారణం. కానీ, రేషన్ డీలర్ ఎన్నిక ఎప్పుడైనా చూశారా? బహుశా ఆ అవకాశం మీకు వచ్చి ఉండదు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మరీ, రేషన్ డీలర్‌ను ఎన్నుకున్నారు గ్రామస్థులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వచ్చే వారం జపాన్‌లో జైశంకర్ పర్యటన