- పిటిషన్ కొట్టి వేసిన ధర్మాసనం... యథావిధిగా స్థానిక ఎన్నికలు
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఫలితంగా.. షెడ్యూల్ ప్రకారమే.. ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని వాయిదా వేయడం కుదరదని స్పష్టంగా.. ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కానందున.. పంచాయతీ ఎన్నికలను ఎస్‌ఈసీ రీషెడ్యూల్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సర్పంచ్‌గా పోటీ చేసేందుకు.. అర్హతలు.. అనర్హతలు ఏంటో తెలుసా?
సాధారణంగా పదవులు అంటే ఎంతో గౌరవప్రదంగా ఉంటాయి. చిన్న పదవి నుంచి పెద్ద పదవులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవారు ఎందరో. గ్రామ సర్పంచ్ పదవికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. గ్రామాల వికాసానికి సర్పంచుల పదవి ఎంతో కీలకం. పంచాయతీలకు సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్ పదవీ కాలం ఐదేళ్లు. ఇంతకీ సర్పంచ్ పదవికి అర్హతలు, అనర్హతలుఏమిటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- స్థానిక పోరు: న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హై కోర్టు తిరస్కరించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కల్నల్ సంతోష్‌బాబుకు మహావీర్ చక్ర!
చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ గణతంత్ర దినోత్సవం రోజునే ప్రదానం చేయనున్నారని అధికార వర్గాల సమాచారం. గత జూన్‌లో గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు చక్ర అవార్డులు అందించాలని సైనిక ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రిమోట్ ఓటింగ్‌పై త్వరలో మాక్ ట్రయల్స్'