- సీఐకి కరోనా పాజిటివ్
విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని క్రైమ్ విభాగంలో పని చేస్తున్న సీఐకి కరోనా సోకింది. అతనికి పాజిటివ్ అని తేలడంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆంధ్రా విద్యార్థిని
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉరవకొండకు చెందిన అశ్రిత తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ స్థానం సంపాదించగా.. అమడగూరు మండలానికి చెందిన సుస్మిత పదోస్థానం దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్లాస్టిక్ పరిశ్రమపై కరోనా దెబ్బ
ఒక్కో సమస్య అధిగమించి మార్కెట్లో నిలదొక్కుకుంటున్నామనే సమయంలో కరోనా మహమ్మారి వచ్చి.. వ్యవస్థనే అతలాకుతలం చేస్తున్న ఫలితంగా.. చిరు పారిశ్రామికవేత్తలు తిరిగి పుంజుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నమ్మకంగా ఉండి... నగలెత్తుకెళ్లాడు
నమ్మకంగా పని చేశాడు. యజమాని వద్ద మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అతన్ని నమ్మిన యజమాని తన బంగారం దుకాణం తాళాలను అప్పగించాడు. కట్ చేస్తే రాత్రికి రాత్రే దుకాణం ఖాళీ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం
వలస కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన 'గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన'ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత భూభాగాన్ని మోదీ చైనాకు అప్పగించారు