- లైవ్: ప్రొద్దుటూరులో తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలు.. లోకేష్ హాజరు
ప్రొద్దుటూరులో తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. లైవ్ వీక్షించేందుకు క్లిక్ చేయండి
- సుబ్బయ్య హత్యోదందం.. విపక్షం, అధికార పార్టీల మధ్య వాగ్వాదం
కడప జిల్లా ప్రొద్దుటూరు తెదేపా జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యోదంతంపై.. ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఇది ప్రభుత్వ హత్యే అని తెదేపా నేతలు ఆరోపిస్తుండగా.. ప్రతి ఘటనకూ ప్రభుత్వాన్ని బాధ్యతగా చేయడం సరికాదని వైకాపా నేతలు, మంత్రులు బదులిస్తున్నారు. మరోవైపు.. సుబ్బయ్య భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. తెదేపా నేత లోకేశ్ సహా.. తెదేపా శ్రేణులు హాజరు కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు.. హద్దు దాటితే చర్యలు
కరోనా మహమ్మారి ప్రభావంతో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించింది. కొవిడ్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్. చట్టాల వల్ల వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. సంస్కరణలను జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రకృతితోనా మానవాళి వికృత క్రీడ?
కొవిడ్ మహమ్మారిని పక్కనపెడితే ప్రపంచదేశాలకు పెను సవాల్‌గా మారిన సమస్య భూతాపం. ఈ సమస్యకు మూలం కూడా మానవుడి చర్యలే. అభివృద్ధి వర్సెస్ భూతాపం- అనే ఈ క్రూరమైన సందిగ్ధం వల్ల మనం 'గ్రీన్‌హౌస్' వాయువుల విడుదలను తగ్గించలేకపోతున్నాం. ఈ తరుణంలో మన అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని సరైన రీతిలో ఉపయోగిస్తేనే భూతాపాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ స్థితికి రాగలం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విమానంలో తరలివచ్చిన శాటిలైట్