- ఆసీస్‌పై భారత్ విజయం.. సిరీస్ 1-1తో సమం
ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. 70 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'తాడిపత్రి ఘటన.. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సాక్ష్యం'
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేందుకు ఈ ఘటన ఓ సాక్ష్యమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దివ్యాంగుల ఎముకలు, కీళ్ల రోగాలకు 'బర్డ్' ఉచిత సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలోని బర్డ్ ఆసుపత్రి..సేవలు మరింత విస్తరించనున్నాయి. 15 ఆపరేషన్ థియేటర్లతో, అత్యాధునిక పరికరాలతో, దేశవిదేశీ నిపుణుల పర్యవేక్షణలో.. నిరుపేదలకు మరిన్ని సేవలు అందనున్నాయి. తుంటి, మోకీలు, వెన్నెముక శస్త్రచికిత్సలకు కొంత మేర ఛార్జీలు వసూలు చేయనుండగా.. మిగిలిన సేవలను ఉచితంగా అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజలు ఎన్నుకోని ‘ఎమ్మెల్యే’.. కారుకు స్టిక్కర్ తొలగించని వైకాపా నేత
మళ్లా విజయప్రసాద్.. విశాఖలో వైకాపా నేత. ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్త. 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. కానీ ఆయన తన కారుకు ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ వేసుకునే ప్రజల్లో తిరుగుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అహో.. అరటిగెలల పందిరి!
శ్రీ పడమటమ్మ నెలపండగలో భాగంగా వేసిన అరటి గెలల పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కశింకోటకి చెందిన గొంతిన కుటుంబీకుల ఇలవేల్పు పడమటమ్మ. ఈ అమ్మవారికి జాతరను రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అరటి గెలలతో పందిరిని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉపసభాపతి మరణానికి ఇదే కారణమా?