- దేశంలో పెరిగిన కరోనా కేసులు... కొత్తగా మరో 23,950
దేశంలో తాజాగా 23,950 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కు చేరింది. 24 గంటల్లో 333మంది వైరస్ కారణంగా మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమరావతిలో మరో రైతు హఠాన్మరణం.. గుండెపోటుతో మృతి
రాజధాని అమరావతి కోసం భూమిని అందజేసిన మరో రైతు గుండె ఆగింది. తాళ్లాయపాలేనికి చెందిన పెద్ద పకీరయ్య గుండెపోటుతో మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ సోనాతో.. మధుమేహం నియంత్రణ
బాస్మతి, సోనా మసూరి, బ్రౌన్ బియ్యం, తృణధాన్యాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యం రుచి, ఆరోగ్యకరం అనే విషయం చాలామందికి తెలియదు. ఈ అన్నం తిన్నాక రక్తంలో గ్లూకోజ్ శాతం అంతకుముందు ఉన్నదానికన్నా 10 శాతం వరకూ తగ్గిందని పలువురు వినియోగదారులు చెప్పారు. టైప్-2 రకం మధుమేహాన్ని నియంత్రించడానికి ఈ బియ్యం ఉపయోగపడుతున్నాయని వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాచ్‌ఖండ్‌కు మహర్దశ... జనరేటర్ల ఆధునీకరణకు సన్నాహాలు
ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు అందిస్తోన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్తు కేంద్రానికి మంచి రోజులు రానున్నాయి. గత 65 ఏళ్లుగా నిర్విరామంగా విద్యుత్తు ఉత్పాదన జరుపుతూ పదే పదే మరమ్మతులకు గురవుతున్న జనరేటర్ల ఆధునీకరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు.. రెండు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 9 నెలల తర్వాత పూరీ జగన్నాథుడి దర్శనం
ఒడిశా పూరీలోని జగన్నాథస్వామి ఆలయం ఎట్టకేలకు తెరుచుకుంది. తొమ్మిది నెలల విరామం తరువాత గుడిని తెరిచారు అధికారులు. కరోనా నెగిటివ్ రిపోర్టు ఉన్నవారికే దర్శనానికి అనుమతిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మా విడాకులకు భాజపానే కారణం!'