- టెక్స్టైల్ హబ్‌గా ఏపీ
రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఏపీని టైక్స్‌టైల్ హబ్‌గా మారుస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తహసీల్దార్‌పై అలక
అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్.. వీఆర్వోలకు మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఇతర శాఖల అధికారుల ఎదుట తమను అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ 12 మంది వీఆర్వోలు ఒకేసారి సామూహిక సెలవును ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తితిదేపై విమర్శలు
తితిదే వెబ్సైట్లోనూ, మాస పత్రిక ద్వారా తితిదే అన్యమత ప్రచారం చేస్తోందని.. తెదేపా ఎన్నారై కో ఆర్డినేటర్ బుచ్చిరాం ప్రసాద్ అన్నారు. వైకాపా ప్రభుత్వం తితిదే ద్వారా హిందూ వ్యతిరేక ధోరణిని వ్యాపింపచేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాటితో కరోనా పోదు
వేడి నీళ్లు, కషాయంతో కరోనా వైరస్ ఏ మాత్రం పోదని స్పష్టం ప్రముఖ డాక్టర్ ఎంవీ రావు. జ్వరం 101 డిగ్రీలు ఉన్నపుడు, దగ్గు ఆగకుండా వస్తున్నపుడే ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా ఉద్ధృతి
భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులోనే 519 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 27,114 మందికి వైరస్ సోకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముష్కరుల హతం