- ఎలాంటి పరిస్థితికైనా సిద్ధం
సరిహద్దుల్లో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు వాయుసేన చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా. గల్వాన్ లోయలో మృతి చెందిన సైనికుల త్యాగాలను వృథాగా పోనివ్వమని.. దీటు సమాధానం చెబుతామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్ డ్రోన్ కూల్చేసిన భారత భద్రతా దళాలు
భారత్‌లోకి చొచ్చుకొచ్చిన ఓ పాక్ డ్రోన్‌ను కూల్చేసింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్). కథువా జిల్లా పన్సార్ ఔట్ పోస్ట్ వద్ద.. పాక్ భూభాగం నుంచి వస్తున్న డ్రోన్‌ను పరిశీలించిన సైన్యం దానిపై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపి నేలకూల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వ్యూహాత్మకంగా వ్యవహరించిన రెబల్స్
వైకాపాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరిధర్ రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ ముగ్గురికీ తెదేపా విప్ జారీచేయడంతో ఓటింగ్‌కు హాజరయ్యారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- శ్రీవారి ఆలయం మూసివేత
సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు ఆదివారం దర్శనం ఉండదని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమాయకులే అతడి టార్గెట్
పరిచయాలు పెంచుకుంటాడు. నమ్మబలుకుతాడు. నేవీలో ఉద్యోగాలంటూ మాయ మాటలు చెబుతాడు. తాను నేవీ కమాండర్గానూ పని చేశానని గొప్పలు చెప్పేస్తాడు. నమ్మిన వారిని దోచేస్తాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా కల్లోలం