- రాష్ట్రంలో పోలీసు రాజ్యం
రాజకీయ కక్షలో భాగంగానే తెదేపా నేతల అరెస్టులు జరుగుతున్నాయని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. రాష్ట్రం పోలీసు రాజ్యంలా మారిపోయిందన్న ఆయన... పోలీసులను అడ్డుపెట్టుకుని తెదేపా నేతలను వేధిస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎల్‌జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు తెదేపా సాయం
ఎల్‌జీ పాలిమర్స్ స్టైరీన్ లీకేజీ ఘటనలో మృతి చెందిన 15 మంది కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున సాయం అందించాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధరలు పెంచి దండుకున్నారు
ఏపీ ఐఎంఎస్‌లో ఔషధాల కొనుగోలు కోసం బడ్జెట్‌లో రూ.293.51 కోట్లు కేటాయిస్తే, రూ.698.36 కోట్ల మందులు కొన్నట్లు ఏసీబీ పేర్కొంది. ఇది 201-19 మధ్య జరిగిందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పిల్లలను చెరువులోకి తోసేసిన తల్లి
తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను సద్దల చెరువులోకి తోసేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంపై కరోనా కోరలు
దేశంలో అంతకంతకూ కరోనా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 11,502 కేసులు బయటపడ్డాయి. మరో 325 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోతులకు మాత్రమే!