- మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అనిశా అరెస్టు చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఆయనను అరెస్టు చేసిన అధికారులు... విశాఖలోని కోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయవాడ కోర్టుకు అచ్చెన్న
అచ్చెన్నాయుడిని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నట్లు అనిశా అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చంద్రబాబు మండిపాటు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ చర్య జగన్ కుట్ర అని ధ్వజమెత్తారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కడసారైనా చూడలేదు
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ మహిళ కన్నబిడ్డలను చూడకముందే కన్నుమూసింది. ఆమె కరోనా సోకి మరణించినట్లు అధికారులు నిర్ధరించారు. కుటుంసభ్యులకు సైతం ఆమెను కడసారి చూసుకునే అవకాశం దక్కలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్‌కు భారత్ దీటైన సమాధానం
నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ సెక్టార్లో పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న దాయాది దేశానికి సరైన గుణపాఠం నేర్పినట్లు స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వలస కమిషన్‌తో కష్టాలు తీరేనా?