- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం
తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని సీఎం జగన్ దర్శించుకున్నారు. స్వామివారి నూతన రథాన్ని జగన్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ... రాజకీయ వ్యాఖ్యలు
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉప కులపతిగా ప్రభుత్వ పదవిలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్.. రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కర్నూలు వైద్య కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే కు హాజరైన ఆయన... సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైకాపా నేతల దాడి... ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: చంద్రబాబు
గుంటూరు జిల్లా లింగాపురంలో దళితులపై... వైకాపా నేతల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. బాధితులు వైకాపా నేతలపై ఫిర్యాదు చేసినా... కేసు నమోదు చేయకపోవటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టీల్ ప్లాంట్ అమ్మకంలో ఏ1, ఏ2లే ప్రధాన సూత్రధారులు: యనమల
సీఎం జగన్ పై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించారు. తన చేతికి మట్టి అంటకుండా విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నూతన విద్యావిధానం ఆత్మనిర్భర్ భారత్లో కీలకం'
నూతన విద్యావిధానం ఆత్మనిర్భర్ భారత్లో కీలకమైన ముందడుగని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగాల్ బీర్‌భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిటీ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సతీశ్ శర్మ పార్థివదేహాన్ని మోసిన రాహుల్