- పోరాటం @ 400వ రోజు.. అమరావతి కోసం పోరు ఆగదన్న రైతులు
అలుపెరగని అమరావతి అన్నదాతల పోరాటం 400వ రోజుకు చేరుకుంది. రాజధాని గ్రామాల్లో రైతులు ర్యాలీ నిర్వహించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేత వరకు తమ ఉద్యం ఆగదని రైతులు ముక్తకంఠంతో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేవినేనిని అడ్డుకున్న పోలీసులు.. ఇంటి ఆవరణలోనే దీక్ష
అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా... నిరసన దీక్షకు వెళ్తున్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. ఉమా దీక్షకు ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు తెలిపారు. పోలీసులతో దేవినేని ఉమ, దూళిపాళ్ల నరేంద్ర వాగ్వాదానికి దిగారు. తన ఇంటి ఆవరణలోనే దేవినేని ఉమ దీక్షకు కూర్చున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కృష్ణాయపాలెం రైతులపై... అట్రాసిటీ సెక్షన్లు కొట్టివేసిన హైకోర్టు
కృష్ణాయపాలెం రైతులపై పోలీసులు పెట్టిన కేసుల్లో... అట్రాసిటీ సెక్షన్లను హైకోర్టు కొట్టివేసింది. ఎస్సీ రైతులు అట్రాసిటీ సెక్షన్లు ఎత్తివేయాలని క్వాష్ పిటిషన్ వేసిన మేరకు.. ఉన్నత న్యాయస్థానం విచారణ చేసి.. ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'దిల్లీ పర్యటన.. వ్యక్తిగత లాభం కోసమా ? రాష్ట్ర ప్రయోజనాల కోసమా?'
ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనపై గోప్యత ఎందుకని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రిని కలిసి పోలవరం నిధుల గురించి అడిగామని చెప్పడం... అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'గురు గోవింద్ సింగ్ జీవితం.. మానవాళికి స్ఫూర్తిదాయకం'
10వ సిక్కుమత గురువు గురు గోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఆయనను స్మరించుకున్నారు. ఆయన జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో హిజ్రా విజయం