ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన మంత్రి సురేశ్ - ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన మంత్రి సురేశ్
15:30 August 14
ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన మంత్రి సురేశ్
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సెప్టెంబర్ 10,11వ తేదీల్లో ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్, సెప్టెంబరు 28నుంచి 30వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అక్టోబర్ 1న ఎడ్‌సెట్, లాసెట్, అక్టోబరు 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:సివిల్స్ ర్యాంకర్లతో వెబినార్- రెండో సెషన్