విద్యుత్‌రంగం సమగ్ర అభివృద్ధి, పనితీరు మెరుగు కోసం అంతర్గత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘విద్యుత్ సరఫరాలో 2019-20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020-21 నాటికి 1.77 లక్షలకు తగ్గించాం. చౌక విద్యుత్ కొనుగోళ్ల ద్వారా రూ.2,342 కోట్లను ఆదా చేశాం. యూనిట్‌కు సగటు సేవా వ్యయం రూ.7.23 నుంచి 7.18కు తగ్గించాం’ అని వివరించారు.
Energy Secretary Srikanth: విద్యుత్ అంతరాయాలు తగ్గించాం
విద్యుత్‌రంగ అభివృద్ధి కోసం అంతర్గత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్