EMPLOYEES UNIONS REACTION: ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలు వ్యతిరేకిస్తున్నట్లు ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
EMPLOYEES UNIONS REACTION: పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం - EMPLOYEES PRC
EMPLOYEES UNIONS REACTION:ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలు వ్యతిరేకిస్తున్నట్లు ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు.

పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
ప్రభుత్వ తీరును యూటీఎఫ్ ఖండించింది. నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడమే గాక...సాయంత్రం 5 గంటలకు మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ జీవోలు దహనం చేయాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: