ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

EMPLOYEES JAC MEETING WITH CS: సీఎస్​తో సమావేశం కానున్న ఉద్యోగ సంఘాల నేతలు - cs sameer sharma latest news

EMPLOYEES JAC MEETING WITH CS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డిలతో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ ప్రకటనపై ఇవాళ ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎస్​తో సమావేశం కానున్న ఉద్యోగ సంఘాల నేతలు
సీఎస్​తో సమావేశం కానున్న ఉద్యోగ సంఘాల నేతలు

By

Published : Dec 20, 2021, 1:57 PM IST

EMPLOYEES JAC MEETING WITH CS:అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డిలతో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు భేటీ కానున్నారు. పీఆర్సీ ప్రకటనపై ఇవాళ ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో ఉద్యోగుల అంశాలపై సీఎస్, సజ్జల చర్చించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details