- ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని అధికారులు
- ఎస్‌ఈసీతో భేటీకి రాష్ట్రస్థాయి, జిల్లా అధికారుల గైర్హాజరు
- గైర్హాజరైన అధికారులపై ఈసీ ఎలా ముందుకెళ్తారనే దానిపై ఉత్కంఠ
- అధికారుల సహకార నిరాకరణను హైకోర్టుకు వివరించే అవకాశం
- ఎన్నికల సంఘం తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి
లైవ్ అప్డేట్స్: ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని అధికారులు - ap election notification
18:10 January 23
ఎన్నికల సంఘం తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి
15:48 January 23
ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని రాష్ట్రస్థాయి అధికారులు
ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, జిల్లా అధికారులతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్
ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని రాష్ట్రస్థాయి అధికారులు
రాష్ట్రస్థాయి అధికారుల బాటలోనే జిల్లా అధికారులు గైర్హాజరు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సా. 5 వరకు సమయమిచ్చిన ఈసీ
గైర్హాజరైన అధికారులపై ఈసీ ఏం చర్యలు తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి
అధికారుల సహాయ నిరాకరణను కోర్టుకు తెలపనున్న ఎన్నికల సంఘం
15:27 January 23
ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం
ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం
కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్
హాజరుకాని సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని కొన్ని జిల్లాల అధికారులు
14:55 January 23
వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయాలన్న సీఎస్ అభ్యర్థన తిరస్కరణ
వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయాలన్న సీఎస్ అభ్యర్థన తిరస్కరణ
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయ్యిందన్న ఎస్‌ఈసీ
వ్యాక్సినేషన్, ఎన్నికలపై చర్చకు వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదికన్న ఎస్ఈసీ
అందరి సహకారంతోనే ఎన్నికలు పూర్తి చేయగలమన్న ఎస్‌ఈసీ
3 గం.కు నిర్వహించే భేటీకి హాజరుకావాలని లేఖలో పేర్కొన్న నిమ్మగడ్డ
14:08 January 23
స్వేచ్ఛాయుత ఎన్నికలంటే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు భయం?: అచ్చెన్నాయుడు
స్వేచ్ఛాయుత ఎన్నికలంటే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు భయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నిలదీశారు. స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికలు జరిగితే బుద్ధి చెబుతారనే భయంతోనే గతంలో కనగరాజన్‌ను ఎస్ఈసీగా తెచ్చారని ఆయన విమర్శించారు. ప్రజాబలం వైకాపాకు ఉంటే ఒక్క రమేష్‌కుమార్‌కు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌కు ఉద్యోగులు సహకరించబోరని పెద్దిరెడ్డి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు.
13:45 January 23
ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందే: పవన్ కల్యాణ్
ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందే: పవన్ కల్యాణ్
కరోనాను బూచిగా చూపడం సరికాదు: పవన్ కల్యాణ్
వైకాపా నాయకులు ర్యాలీలు చేసినప్పుడు కరోనా గుర్తుకురాలేదా?: పవన్
ఎన్నికల కమిషనర్, జడ్జిలకు కులాలను అంటగట్టడం అన్యాయం: పవన్
చిన్న పొరపాటు జరిగితే జర్నలిస్టులపై బలమైన కేసులు పెట్టారు: పవన్
వివేకా హత్య వంటి పెద్ద కేసులపై పోలీసులు దృష్టిపెట్టాలి: పవన్ కల్యాణ్
ఆంధ్రాలో కూడా 10 శాతం ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి: పవన్ కల్యాణ్
13:45 January 23
ఎస్‌ఈసీ వ్యాఖ్యలు చాలా బాధించాయి: చంద్రశేఖర్‌రెడ్డి
కరోనాతో చాలామంది చనిపోతున్నారు: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు
ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వచ్చింది: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉద్యోగులకు వ్యాక్సిన్ అవసరం: చంద్రశేఖర్‌రెడ్డి
ఉద్యోగుల పట్ల ఎస్‌ఈసీ వైఖరి సరిగాలేదు: చంద్రశేఖర్‌రెడ్డి
ఆరోగ్యం బాగా లేక సెలవులో ఉంటే ఉద్యోగిని తొలగించారు: చంద్రశేఖర్‌రెడ్డి
ఇంకా ఎంతమంది ఉద్యోగులపై చర్య తీసుకుంటారు: చంద్రశేఖర్‌రెడ్డి
కరోనా సమయంలో ఉద్యోగులు చేసిన సేవలను మరిచిపోతున్నారా?: చంద్రశేఖర్‌రెడ్డి
రెండు నెలల్లో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది: చంద్రశేఖర్‌రెడ్డి
ప్రాణాలు కాపాడమని వేడుకుంటే చర్యలు తీసుకుంటారా?: చంద్రశేఖర్‌రెడ్డి
మీరు అద్దం చాటున దాక్కుని ప్రెస్‌మీట్ నిర్వహించారు: చంద్రశేఖర్‌రెడ్డి
మీవే ప్రాణాలు కానీ... ఉద్యోగులవి ప్రాణాలు కావా?: చంద్రశేఖర్‌రెడ్డి
మేము ఎన్నికల విధుల్లో పాల్గొని మా ప్రాణాలు పోగొట్టుకోవాలా?: చంద్రశేఖర్‌రెడ్డి
రెండున్నరేళ్లుగా ఎన్నికలు జరగలేదు... ఇప్పుడు అత్యవసరమా?: చంద్రశేఖర్‌రెడ్డి
మమ్మల్ని చంపి మా శవాలపై ఎన్నికలు నిర్వహిస్తారా?: చంద్రశేఖర్‌రెడ్డి
మీరు రిటైర్ అయితే మీకంటే గొప్పవాళ్లు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తారు: చంద్రశేఖర్‌రెడ్డి
మాకు వ్యాక్సిన్ ఇప్పించాకే ఎన్నికలు నిర్వహించండి: చంద్రశేఖర్‌రెడ్డి
ఇటీవల ఎన్నికలు జరిగినచోట్ల కరోనా ఉద్ధృతి పెరిగింది: చంద్రశేఖర్‌రెడ్డి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో కరోనా కేసులు పెరిగాయని అక్కడి ఉద్యోగులు చెప్పారు: చంద్రశేఖర్‌రెడ్డి
కేరళ ఎన్నికల సమయంలోనూ కరోనా కేసులు పెరిగాయని వాళ్లు చెప్పారు: చంద్రశేఖర్‌రెడ్డి
ఎన్నికలతో పాటు వ్యాక్సిన్ అవసరమని హైకోర్టు చెప్పింది: చంద్రశేఖర్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వెళ్లాలని హైకోర్టు ఎస్‌ఈసీకి చెప్పింది: చంద్రశేఖర్‌రెడ్డి
హైకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వెళ్తున్నారు: చంద్రశేఖర్‌రెడ్డి
ఎస్‌ఈసీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం: చంద్రశేఖర్‌రెడ్డి
ఎన్నికల నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి: చంద్రశేఖర్‌రెడ్డి
కరోనాతో చనిపోతే మా కుటుంబాలకు బాధ్యత ఎవరు వహిస్తారు: చంద్రశేఖర్‌రెడ్డి
ఎంతమందిని తొలగిస్తారు... ఉద్యోగులందరినీ తొలగిస్తారా?: చంద్రశేఖర్‌రెడ్డి
ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీని చేతులెత్తి మొక్కుతున్నాం: చంద్రశేఖర్‌రెడ్డి
సమ్మెకైనా సిద్ధమే: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి
13:44 January 23
ఎన్నికల ప్రకటన జగన్‌కు చెంపపెట్టు: ఎంపీ రామ్మోహన్
ఎన్నికల ప్రకటన జగన్‌కు చెంపపెట్టు: ఎంపీ రామ్మోహన్
ఎన్నికల్లో తెదేపా సత్తా నిరూపిస్తాం: రామ్మోహన్‌నాయుడు
ఎన్నికలు అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది: రామ్మోహన్
13:44 January 23
ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ రాజ్యాంగ బద్ధంగా పనిచేసేవి: శైలజానాథ్
ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య ఘర్షణ వైఖరి సరికాదు: శైలజానాథ్
ఎన్నికలు సకాలంలో జరగాల్సిందే: కాంగ్రెస్ నేత శైలజానాథ్
స్థానిక సంస్థల బలోపేతమే కాంగ్రెస్ విధానం: శైలజానాథ్
గత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయండి: శైలజానాథ్
12:34 January 23
నోటిఫికేషన్‌పై స్పందించిన ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్
నోటిఫికేషన్‌పై స్పందించిన ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్
టీకాలు ఇచ్చేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనం: వెంకట్రామిరెడ్డి
మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకు ఉంది: వెంకట్రామిరెడ్డి
ప్రాణాలు కాపాడుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది: వెంకట్రామిరెడ్డి
ప్రాణాపాయం వస్తే ఎదుటివాణ్ని చంపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది: వెంకట్రామిరెడ్డి
మా హక్కును సుప్రీంకోర్టు కాదనదని భావిస్తున్నాం: కె.వెంకట్రామిరెడ్డి
విధుల్లో పాల్గొనడానికి సమ్మతించే వారితో ఎన్నికలు జరుపుకోవచ్చు: వెంకట్రామిరెడ్డి
ఎన్నికలు పెట్టాలనే పంతంతో ఎస్‌ఈసీ ఉన్నారు: కె.వెంకట్రామిరెడ్డి
11:53 January 23
ఎన్నికలపై హైకోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం సరికాదు: రామకృష్ణ
ఎన్నికలపై హైకోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం సరికాదు: రామకృష్ణ
మొన్నటిదాకా కరోనా... ఇప్పుడు వ్యాక్సిన్ అంటున్నారు: రామకృష్ణ
మన రాష్ట్రంలో ఒక్క చోటే కరోనా ఉందా?: రామకృష్ణ
బిహార్, అమెరికాలోనూ జరిగినవి ఎన్నికలు కాదా?: రామకృష్ణ
రేపు కోర్టు మాట కూడా విననని జగన్ అంటారా?: రామకృష్ణ
ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి సమస్య తెస్తున్నారు: రామకృష్ణ
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నోటిఫికేషన్ రద్దుచేయాలి: రామకృష్ణ
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: రామకృష్ణ
ఏకగ్రీవాల కోసం ఎన్నో అక్రమాలు చేశారు: రామకృష్ణ
ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: రామకృష్ణ
11:53 January 23
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం: దేవినేని ఉమ
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం: దేవినేని ఉమ
కేంద్ర బలగాల సాయంతో ఎన్నికలు జరగాలి: దేవినేని ఉమ
రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు: దేవినేని
సీఎం, మంత్రులు, కొందరు అధికారులు ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారు: దేవినేని
అధికారుల నిర్లక్ష్యంతో అధికశాతం యువత ఓటుహక్కు కోల్పోతున్నారు: దేవినేని
11:53 January 23
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
ఎన్నికల కంటే కొవిడ్ వ్యాక్సినేషనే ప్రధానం: మంత్రి పెద్దిరెడ్డి
గతంలో ఎన్నికలను నిమ్మగడ్డ స్వార్థంతో వాయిదా వేశారు: మంత్రి పెద్దిరెడ్డి
11:52 January 23
4 దశల్లో ఎన్నికలు
పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల
తొలి దశ: ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ
తొలి దశ: ఈ నెల 27 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
తొలి దశ: ఈ నెల28న నామినేషన్ల పరిశీలన
తొలి దశ: ఈ నెల 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
తొలి దశ: ఈ నెల 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం
తొలి దశ: ఈ నెల 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
తొలి దశ: ఈ నెల 31న పోటీలోని అభ్యర్థుల జాబితా విడుదల
తొలి దశ: ఫిబ్రవరి 5న పంచాయతీ ఎన్నికల పోలింగ్
తొలి దశ: ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
తొలి దశ: ఫిబ్రవరి 5న సా. 4 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
తొలి దశ: ఫిబ్రవరి 5న సాయంత్రం ఉపసర్పంచి ఎన్నిక
పంచాయతీ ఎన్నికల రెండో దశ షెడ్యూల్
రెండో దశ: ఈ నెల 29న నామినేషన్ల స్వీకరణ
రెండో దశ: ఈ నెల 31 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
రెండో దశ: ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
రెండో దశ: ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
రెండో దశ: ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
రెండో దశ: ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
రెండో దశ: ఫిబ్రవరి 4న పోటీలోని అభ్యర్థుల జాబితా విడుదల
రెండో దశ: ఫిబ్రవరి 9న పంచాయతీ ఎన్నికల పోలింగ్
రెండో దశ: ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
రెండో దశ: ఫిబ్రవరి 9న సా. 4 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
రెండో దశ: ఫిబ్రవరి 9న సాయంత్రం ఉపసర్పంచి ఎన్నిక
పంచాయతీ ఎన్నికల మూడో దశ షెడ్యూల్
మూడో దశ: ఫిబ్రవరి 2న నామినేషన్ల స్వీకరణ
మూడో దశ: ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
మూడో దశ: ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన
మూడో దశ: ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
మూడో దశ: ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
మూడో దశ: ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
మూడో దశ: ఫిబ్రవరి 8న పోటీలోని అభ్యర్థుల జాబితా విడుదల
మూడో దశ: ఫిబ్రవరి 13న పంచాయతీ ఎన్నికల పోలింగ్
మూడో దశ: ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
మూడో దశ: ఫిబ్రవరి 13న సా. 4 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
మూడో దశ: ఫిబ్రవరి 13న సాయంత్రం ఉపసర్పంచి ఎన్నిక
పంచాయతీ ఎన్నికల నాలుగో దశ షెడ్యూల్
నాలుగో దశ: ఫిబ్రవరి 6న నామినేషన్ల స్వీకరణ
నాలుగో దశ: ఫిబ్రవరి 8 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
నాలుగో దశ: ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన
నాలుగో దశ: ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
నాలుగో దశ: ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
నాలుగో దశ: ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
నాలుగో దశ: ఫిబ్రవరి 12న పోటీలోని అభ్యర్థుల జాబితా విడుదల
నాలుగో దశ: ఫిబ్రవరి 17న పంచాయతీ ఎన్నికల పోలింగ్
నాలుగో దశ: ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
నాలుగో దశ: ఫిబ్రవరి 17న సా. 4 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
నాలుగో దశ: ఫిబ్రవరి 17న సాయంత్రం ఉపసర్పంచి ఎన్నిక
10:55 January 23
తొలిదశలో 14 రెవెన్యూ డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు
తొలిదశలో 14 రెవెన్యూ డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు
శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ ఎన్నికలు
విశాఖ, అమలాపురం, ఏలూరు రెవెన్యూ డివిజన్లలో తొలి దశ ఎన్నికలు
నూజివీడు, గుంటూరు, నెల్లూరు రెవెన్యూ డివిజన్లలో తొలిదశ ఎన్నికలు
ఆదోని, పెనుకొండ, తిరుపతి రెవెన్యూ డివిజన్లలో తొలిదశ ఎన్నికలు
కడప, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లలో తొలిదశ ఎన్నికలు
తొలి దశలో ఎన్నికలు లేని జిల్లాలు: విజయనగరం, ప్రకాశం
10:54 January 23
పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల
పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 27 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
ఈ నెల28న నామినేషన్ల పరిశీలన
ఈ నెల 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఈ నెల 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఈ నెల 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఈ నెల 31న పోటీలోని అభ్యర్థుల జాబితా విడుదల
ఫిబ్రవరి 5న పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
ఫిబ్రవరి 5న సా. 4 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
ఫిబ్రవరి 5న సాయంత్రం ఉపసర్పంచి ఎన్నిక
10:21 January 23
పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల
10:20 January 23
ప్రజల చేతికి అధికారం ఇచ్చేందుకే స్థానిక సంస్థలు ఏర్పడ్డాయి: ఎస్‌ఈసీ
- రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే అందరం వ్యవహరించాలి: ఎస్‌ఈసీ
- పంచాయతీ ఎన్నికల నిర్వహణ నా వ్యక్తిగత వ్యవహారం కాదు: ఎస్‌ఈసీ
- ఎన్నికలు వాయిదా వేయాలన్న వాదనల్లో హేతుబద్ధత కనిపించట్లేదు: ఎస్‌ఈసీ
- ఎన్నికల నిర్వహణపై గవర్నర్ నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా: ఎస్‌ఈసీ
10:18 January 23
దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదు: ఎస్‌ఈసీ
- ప్రభుత్వ ఉదాశీనతను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లా: ఎస్‌ఈసీ
- కమిషన్‌లో కొంతమందే ఉన్నా సమర్థంగా పనిచేస్తున్నారు: ఎస్‌ఈసీ
- సిబ్బంది కొరత ఉన్నా కమిషన్ పనితీరులో అలసత్వం ఉండదు: ఎస్‌ఈసీ
- ఈ ఎన్నికల నిర్వహణ కమిషన్‌కు పెనుసవాలే: ఎస్‌ఈసీ
- ఉద్యోగ సంఘాలు భిన్న వాదనలు వినిపించాయి: ఎస్‌ఈసీ
- దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదు: ఎస్‌ఈసీ
- ఉద్యోగులు ప్రజాసేవకులు... విస్మరిస్తే దుష్ఫలితాలు ఉంటాయి: ఎస్‌ఈసీ
- ఎన్నికలు సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి: ఎస్‌ఈసీ
- అవసరమైతే సుప్రీంకోర్టుకు రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తాం: ఎస్‌ఈసీ
- పంచాయతీ ఎన్నికలు చారిత్రక ఎన్నికలు
10:16 January 23
కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించలేదు: ఎస్‌ఈసీ
- ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కోర్టుకు వెళ్లాం: ఎస్‌ఈసీ
- కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించలేదు: ఎస్‌ఈసీ
- ప్రభుత్వ ఉదాశీనతను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లా: ఎస్‌ఈసీ
- కమిషన్‌లో కొంతమందే ఉన్నా సమర్థంగా పనిచేస్తున్నారు: ఎస్‌ఈసీ
- సిబ్బంది కొరత ఉన్నా కమిషన్ పనితీరులో అలసత్వం ఉండదు: ఎస్‌ఈసీ
- ఈ ఎన్నికల నిర్వహణ కమిషన్‌కు పెనుసవాలే: ఎస్‌ఈసీ
- ఉద్యోగ సంఘాలు భిన్న వాదనలు వినిపించాయి: ఎస్‌ఈసీ
- దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదు: ఎస్‌ఈసీ
- ఉద్యోగులు ప్రజాసేవకులు... విస్మరిస్తే దుష్ఫలితాలు ఉంటాయి: ఎస్‌ఈసీ
- ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది: ఎస్‌ఈసీ
10:13 January 23
ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నాం: ఎస్‌ఈసీ
- ఎన్నికల వల్ల స్థానిక నాయకత్వం బలపడుతుంది: ఎస్‌ఈసీ
- విధులు, నిధులు, అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యం: ఎస్‌ఈసీ
- ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం: ఎస్‌ఈసీ
- ఐజీ స్థాయి అధికారితో ఏకగ్రీవాలపై దృష్టి పెడతాం: ఎస్‌ఈసీ
- ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నాయి: ఎస్‌ఈసీ
- ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కోర్టుకు వెళ్లాం: ఎస్‌ఈసీ
- కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించలేదు: ఎస్‌ఈసీ
- ప్రభుత్వ ఉదాశీనతను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లా: ఎస్‌ఈసీ
10:11 January 23
ప్రభుత్వం గోప్యత పాటించలేదు: ఎస్‌ఈసీ
- 2019 జాబితాలతో ఎన్నికల నిర్వహణ ద్వారా కొత్త ఓటర్లు అవకాశం కోల్పోతున్నారు: ఎస్‌ఈసీ
- వైఫల్యానికి కారణమైన అందరిపై చర్యలు ఉంటాయి: ఎస్‌ఈసీ
- 3.6 లక్షలమంది కొత్త ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారు: ఎస్‌ఈసీ
- నిన్న హాజరుకావాలని కోరినా... అధికారులు రాలేదు: ఎస్‌ఈసీ
- రెండు సార్లు గడువు పెంచినప్పటికీ అధికారులు రాలేదు: ఎస్‌ఈసీ
- ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాలి: ఎస్‌ఈసీ
- లేఖల విషయంలో ప్రభుత్వం గోప్యత పాటించలేదు: ఎస్‌ఈసీ
10:08 January 23
ఎన్నికల జాబితా సకాలంలో అందించడంలో పంచాయతీరాజ్ అధికారులు విఫలమయ్యారు: ఎస్‌ఈసీ
- విధిలేని పరిస్థితుల్లో 2019 జాబితాలతోనే ఎన్నికలు: ఎస్‌ఈసీ
- నిన్న హాజరుకావాలని కోరినా... అధికారులు రాలేదు: ఎస్‌ఈసీ
- రెండు సార్లు గడువు పెంచినప్పటికీ అధికారులు రాలేదు: ఎస్‌ఈసీ
10:05 January 23
ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి: ఎస్‌ఈసీ
- మ. 3 గం.కు సీఎస్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి హాజరుకావాలని కోరాం: ఎస్‌ఈసీ
10:04 January 23
రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయి: ఎస్‌ఈసీ
- ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నాం: ఎస్‌ఈసీ
- నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు: ఎస్‌ఈసీ
- రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయి: ఎస్‌ఈసీ
- విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికలు: ఎస్‌ఈసీ
10:02 January 23
ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి: ఎస్‌ఈసీ
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశం
- రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ మాసనపుత్రికే ఎన్నికల సంఘం: ఎస్‌ఈసీ
- ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి: ఎస్‌ఈసీ
- సుప్రీంకోర్టులో నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తాం: ఎస్‌ఈసీ
09:57 January 23
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశం
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశం
- పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం
- ఎన్నికలు వాయిదా వేసుకోవాలని ఇప్పటికే కోరిన ప్రభుత్వం
- వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికలకు సమయం పడుతుందన్న సీఎస్
- వ్యాక్సినేషన్, పోలింగ్ విధులు ఒకేసారి చేపట్టడం ఇబ్బందికరమన్న సీఎస్
- సుప్రీంకోర్టులో విచారణ ముగిసేవరకూ నోటిఫికేషన్ వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
08:52 January 23
.
- పంచాయతీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ
- నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేసుకున్న ఎస్‌ఈసీ రమేశ్ కుమార్
- మరికాసేపట్లో తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎస్‌ఈసీ
- ఉదయం 10 గం.కు ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు
- ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఇటీవల హైకోర్టు తీర్పు
- హైకోర్టు తీర్పు తర్వాత కూడా కొనసాగుతోన్న ప్రతిష్టంభన
- ఎన్నికలు వాయిదా వేసుకోవాలని కోరిన ప్రభుత్వం