ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి పెనుమత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని ఎన్నికల సంఘం ప్రకటించింది. వైకాపా అభ్యర్థిగా సూర్యనారాయణ రాజు మినహా మరే పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు కాకపోవటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యుడిగా సూర్యనారాయణ రాజు ఎన్నిక అయినట్లు తెలిపింది.
ఎమ్మెల్సీగా పెనుమత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవం - ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు ఎన్నిక ఏకగ్రీవం
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి పెనుమత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెనుమత్స ఎన్నికపై ఈసీ ప్రకటన చేసింది.
ఎమ్మెల్సీగా పెన్మెత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవం