తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. అర్ధరాత్రి వేళ మంటలు చెలరేగి వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది.
అర్ధరాత్రి అగ్ని ప్రమాదం... వృద్ధ దంపతులు సజీవ దహనం - siddipet district news
అర్ధరాత్రి గుడిసెకు నిప్పంటుకుని వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లిలో జరిగింది.
అగ్ని ప్రమాదం
విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి.. గుడిసెకు అంటుకున్నాయి. అందులో నిద్రిస్తున్న యాద నర్సయ్య(80), లచ్చమ్మ(70) మరణించారు.
ఇవీచూడండి:రోడ్డు పక్కనున్నవారిపైనుంచి దూసుకెళ్లిన లారీ... ముగ్గురు మృతి