ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Results: లాసెట్​, ఎడ్​సెట్​ ఫలితాలు విడుదల - education

Edcet, Lawcet Results: ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి ఏపీఎడ్​సెట్​, లాసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఎడ్ సెట్​లో 96.43 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. లాసెట్ 3ఏళ్ల కోర్సుకు 90.81శాతం ఉత్తీర్ణత, లాసెట్ 5ఏళ్ల కోర్సుకు 79.51శాతం ఉత్తీర్ణత సాధించగా.. 2ఏళ్ల పీజీ ఎల్ సెట్​లో 97.24శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. లాసెట్​లో మహిళలకే అత్యధిక ర్యాంకులు వచ్చాయన్నారు.

Results
Results

By

Published : Aug 5, 2022, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details